Home » New year Celebrations
న్యూఇయర్ వేడుకలు రోడ్లపై చేస్తే కుదరదని తెలిపారు. రోడ్లపై ఐదుగురికంటే ఎక్కువ మంది గుమికూడడంపై నిషేధం విధించారు. క్లబ్లు, రెస్టారెంట్లలో 60శాతం ఆక్యుపెన్సీతో వేడుకలు జరుపాలన్నారు.
రేపు 12ఏళ్లలోపు చిన్నారులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది టీఎస్ఆర్టీసీ. ఈమేరకు ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఆదేశాలు జారీ చేశారు. 12 ఏళ్లలోపు పిల్లలకే ఈ ఆఫర్ వర్తిస్తుందని తెలిపారు.
తాగి నడిపితే తాట తీస్తారు..!
ఈ సంవత్సరం ఎలాగూ పాండమిక్ తో పాటు.. హిట్, ఫ్లాపులతో గడిచిపోయింది సినిమా ఇండస్ట్రీ. పాత సంవత్సరం ఎలా గడిచినా న్యూ ఇయర్ లోకి కలర్ ఫుల్ గా ఎంట్రీ ఇవ్వాలని డిసైడ్ అయ్యారు సెలబ్రిటీలు.
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (Omicron) చాపకిందనీరులా వ్యాపిస్తోంది. దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు అప్రమత్తమయ్యాయి.
న్యూ ఇయర్ వేడుకలపై హైకోర్టు లో పిటిషన్
హైదరాబాద్ నగరంలో పబ్లు స్థానికుల పాలిట శాపంగా మారాయి. ఎవరి ఇళ్లలో వారిని ప్రశాంతంగా నిద్రపోనివ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నాయి నైట్ పబ్లు.
మళ్లీ అమల్లోకి నైట్ కర్ఫ్యూ
తెలంగాణలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై.. సందిగ్ధత కొనసాగుతోంది. జనమంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కం చెబుదామనుకుంటున్న వేళ.. ఆంక్షల అంశం తెరపైకి వచ్చింది.
ఒమిక్రాన్ ముప్పు నేపథ్యంలో రాష్ట్రంలో క్రిస్మస్, న్యూ ఇయర్ వేడుకలపై ఆంక్షలు విధించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు..