Home » New year Celebrations
నూతన సంవత్సర వేడుకల సమయంలో ఉగాండాలో విషాదం చోటు చేసుకుంది. షాపింగ్ మాల్లో బాణా సంచా పేలుళ్ల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఐదుగురు అక్కడికక్కడే మరణించారు, మరో నలుగురు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. వీరిలో చిన్నార�
ప్రపంచవ్యాప్తంగా న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ఘనంగా ముగిశాయి. పిల్లలు నుంచి పెద్దలు వరకు కొత్త సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రకరకాలుగా సెలెబ్రేషన్స్ జరుపుకుంటారు. ఈ క్రమంలోనే మెగాస్టార్ చిరంజీవి కూడా తన న్యూ ఇయర్ సెలెబ్రేషన్స్ ని ఎలా చేసుకుంటారో �
మహేష్ బాబు ఇటీవల తన ఫ్యామిలీతో కలిసి లండన్ ట్రిప్ కి వెళ్లారు. న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ కూడా తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలిసి అక్కడే చేసుకున్నారు.
న్యూ ఇయర్ వేళ.. కరీంనగర్ లో ఓ మందు బాబు రోడ్డుపై హల్ చల్ చేశాడు. డ్రంకెన్ డ్రైవ్ లో అడ్డంగా దొరికిపోయిన మందుబాబు.. రోడ్డుపై రచ్చ చేశాడు.
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం ‘వీరసింహారెడ్డి’ చిత్రాన్ని సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తుండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని అందుకుంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య తన నెక్ట్స్ మూవీని కూడా శరవేగంగా
నూతన సంవత్సర వేడుకల సందర్భంగా హైదరాబాద్ నగర పోలీసులు కఠిన నిర్ణయం తీసుకున్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని సైబరాబాద్ ట్రాఫిక్ డీసీపీ టి.శ్రీనివాస్ రావు పేర్కొన్నారు.
హైదరాబాద్ లో ఇయర్ ఎండ్, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ జరుపుకునేవారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఎంఎంటీఎస్, హైదరాబాద్ మెట్రో ఎక్కువ సర్వీసులను తిప్పనున్నాయి.
డిసెంబర్ 31 అర్థరాత్రి ఒంటి గంట వరకు ఆయా మార్గాల్లో రైళ్లు నడపనున్నట్లు మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. చివరి రైలు ప్రారంభ స్టేషన్ల నుంచి రాత్రి ఒంటి గంటకు ప్రారంభమై చివరి స్టేషన్ కు 2గంటలకు చేరుకుంటుందని తెల�
డిసెంబర్ 31న అర్ధరాత్రి ఒంటి గంట వరకు మద్యం షాపులు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తూ తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. రిటైల్ షాపుల్లో అర్ధరాత్రి 12 గంటల వరకు, 2బీ లైసెన్స్ గల బార్లు అర్ధరాత్రి ఒంటి గంట వరకు తెరిచి
భారతీయ జనతా పార్టీ నుంచి సస్పెన్షన్కు గురైన ఎమ్మెల్యే రాజాసింగ్ స్పందిస్తూ ఆ వేడుకలు నిర్వహించొద్దంటూ హెచ్చరించారు. దేశంలోని యువకులు జాగ్రత్తగా ఉండాలని, జనవరి 1వతేదీన నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవద్దని ఆయన సూచించారు.