Home » new zealand
NZ vs SL : గతసారి ఫైనల్‌కు చేరి తృటిలో కప్‌ను కోల్పోయిన న్యూజిలాండ్ ఈ సారి టైటిలే లక్ష్యంగా వన్డే ప్రపంచకప్‌లో బరిలోకి దిగింది.
ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్, ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ఆస్ట్రేలియాపై అఫ్గాన్ జట్టు ఓడినప్పటికీ ఆ జట్టుకు సెమీస్ కు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో..
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ బెర్తును ఇప్పటికే సొంతం చేసుకుంది.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ వచ్చి రాగానే అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరుపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ రచిన్ రవీంద్ర పేరు మారుమోగిపోతుంది. వన్డే ప్రపంచకప్‌లో ఈ 23 ఏళ్ల ఆటగాడు పరుగుల వరద పారిస్తున్నాడు.
పాముకాటుకు గురై ప్రతీ ఏటా లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. పల్లెలు, పట్నాలు, నగరాలు అనే తేడా లేకుండా ప్రతీ ప్రాంతంలోనే పాముల సంచారం ఉంటుంది. కానీ ఈ ప్రపంచంలో పాములు లేని దేశాలు ఉన్నాయని తెలుసా..? వినటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా నిజమే. ప్రపంచ�
భారత జట్టు సాధించిన ఘన విజయాన్ని చూసి కొందరు పాకిస్థాన్ ఫ్యాన్స్ తట్టుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో భారత జట్టుపై బురద చల్లడమే పనిగా పెట్టుకున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుసగా ఐదో మ్యాచ్‌లోనూ విజయం సాధించింది. ధర్మశాల వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందింది.