Home » new zealand
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్నాయి న్యూజిలాండ్, టీమ్ఇండియా జట్లు. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో మొదటి రెండు స్థానాల్లో ఉన్నాయి.
చేజ్ ఫిట్నెస్ ట్రైనర్ గా రాణిస్తున్నారు. ఫేస్బుక్లో 14 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ ఆడిన మూడు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. వరుస విజయాల జోష్‌లో ఉన్న కివీస్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ వరుస విజయాలతో దూసుకెళ్తోంది. చెన్నై వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్‌లో గెలుపొందింది.
వన్డే ప్రపంచకప్ లో భాగంగా బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో న్యూజిలాండ్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది.
వన్డే ప్రపంచకప్ 2023లో న్యూజిలాండ్ వరుసగా రెండో మ్యాచులోనూ గెలుపొందింది. ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఘన విజయాన్ని సాధించింది
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా ఉప్పల్ వేదికగా నెదర్లాండ్స్ జట్టుతో న్యూజిలాండ్ తలపడుతోంది. టాస్ గెలిచిన నెదర్లాండ్స్ ఫీల్డింగ్ ఎంచుకుంది.
రవికృష్ణమూర్తికి టీమ్ఇండియా దిగ్గజ ఆటగాళ్లు అయిన రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ అంటే విపరీతమైన ఇష్టం కావడంతో.. వారి ఇద్దరి పేర్లు కలిసి వచ్చేలా ..
ప్రస్తుతం క్రికెట్ వర్గాల్లో రచిన్ రవీంద్ర పేరు మార్మోగిపోతోంది. 23 ఏళ్ల ఈ న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ అహ్మదాబాద్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన ప్రపంచకప్ మొదటి మ్యాచులో అజేయ శతకంతో తన జట్టును గెలిపించాడు.
క్రికెట్ ప్రేమికులు ఎంతగానో ఎదురుచూస్తున్న రోజు రానే వచ్చింది. వన్డే ప్రపంచక 2023 తెరలేచింది. మొదటి మ్యాచులో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి.