-
Home » Nicholas Pooran
Nicholas Pooran
బ్యాటర్‌ను స్టంపౌట్ చేసేందుకు నిరాకరించిన నికోలస్ పూరన్.. ప్రత్యర్థి మాస్టర్ ప్లాన్.. తాడిని తన్నేవాడు ఉంటే..
ఇంటర్నేషనల్ లీగ్ టీ20 టోర్నమెంట్లో (ILT 20) ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.
హెడ్, కమిన్స్‌కు ఐపీఎల్ ఫ్రాంచైజీ బంపర్ ఆఫర్..! అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికితే.. చెరో రూ.58 కోట్లు..
ఓ ఐపీఎల్ ఫ్రాంఛైజీ ఆస్ట్రేలియా కెప్టెన్ పాట్ కమిన్స్‌తో పాటు స్టార్ ఓపెనర్ ట్రావిస్ హెడ్లకు (Cummins - Head ) భారీ మొత్తాన్ని ఆఫర్ చేసిందట.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 విజేతగా నైట్‌రైడర్స్.. ఏకంగా ఐదో సారి.
కరేబియన్ ప్రీమియర్ లీగ్ 2025 (CPL 2025) విజేతగా ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ నిలిచింది. అమెజాన్ వారియర్స్‌ను చిత్తు చేసి ఐదోసారి కప్పును ముద్దాడింది.
ఆసియాకప్‌లో నువ్వు లేవు కాబట్టి సరిపోయింది.. ఆ కొట్టుడు ఏందీ సామీ.. 3 ఫోర్లు, 8 సిక్సర్లు.. ఊచకోత..
కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL 2025)లో నికోలస్ పూరన్ విధ్వంసకర ఇన్నింగ్స్‌లు ఆడుతున్నాడు.
విచిత్ర రీతిలో ఔటైన విండీస్ బ్యాటర్.. ఇలాంటి ఔట్‌ను ఇప్పటి వరకు చూసి ఉండరు.. వీడియో వైరల్
కరేబియన్ ప్రీమియర్ లీగ్(CPL 2025)లో ఓ బ్యాటర్ విచిత్ర రీతిలో ఔట్ అయ్యాడు. అతడు స్విచ్ హిట్‌కు ప్రయత్నించి..
సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో మరో 4 సిక్సర్లు బాదితే..
టీ20 ఫార్మాట్లో జరగనున్న ఈ మెగాటోర్నీలో టీమ్ఇండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మరో నాలుగు సిక్సర్లు కొడితే..
7 మ్యాచ్‌ల్లో 6 ఓటమి.. ఏ టోర్నమెంట్ అయినా ఎంఐ అంత త్వరగా నిష్ర్కమించదు.. నికోలస్ పూరన్ కామెంట్స్..
మేజర్ క్రికెట్ లీగ్ 2025 సీజన్లో ఎంఐ న్యూయార్క్ ఫ్రాంచైజీ ప్రయాణం ఏమంత గొప్పగా లేదు.
డుప్లెసిస్ విధ్వంసకర శతకం.. ముంబై పై సూపర్ కింగ్స్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్లో టెక్సాస్ సూపర్ కింగ్స్ దూసుకుపోతుంది.
కీరన్ పొలార్డ్ మెరుపులు.. సియాటెల్పై న్యూయార్క్ విజయం..
మేజర్ లీగ్ క్రికెట్ 2025 టోర్నీలో మ్యాచ్‌లు ఆసక్తికరంగా సాగుతున్నాయి.
లక్నో సూపర్ జెయింట్స్ విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ షాకింగ్ నిర్ణయం..
వెస్టిండీస్ వికెట్ కీపర్, విధ్వంసకర బ్యాటర్ నికోలస్ పూరన్ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్ బై చెప్పాడు.