Home » night curfew
దేశంలో విలయతాండవం చేస్తున్న కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు, పాజిటివ్ కేసులను అదుపులోకి తెచ్చేందుకు దేశవ్యాప్త లాక్డౌన్ పెట్టాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కేంద్రాన్ని కోరింది. దీనివల్ల వైరస్ చైన్‌ను బ్రేక్ చేయడంతో పాటు కొ�
తెలంగాణలో నైట్ కర్ఫ్యూను మరో వారం రోజుల పాటు పొడిగించారు. నైట్ కర్ఫ్యూ ఈ నెల 15 వరకు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రాష్ట్రంలో కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో వ్యాపిస్తోంది. రోజుకు పదివేలకు చేరువలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. మరణాల సంఖ్య తక్కువగా ఉన్నా.. పాజిటివ్ కేసులు మాత్రం తీవ్ర స్థాయిలో నమోదవుతుండటంతో ఆందోళన వ్యక్తం అవుతోంది.
తెలంగాణ ప్రభుత్వానికి హైకోర్ట్ డెడ్‌లైన్ విధించింది. 45 నిమిషాల్లో నైట్ కర్ఫ్యూపై ప్రభుత్వ నిర్ణయం చెప్పాలని ఆదేశించింది.
తెలంగాణలో నైట్ కర్ఫ్యూ రేపు ఉదయం ముగుస్తుంది. తదుపరి కర్ఫ్యూ కొనసాగుతుందా...? లేదంటే మినీ లాక్డౌన్ విధిస్తారా? ఈ అంశంపై సర్వత్ర చర్చ జరుగుతోంది.
ఏపీ రాష్ట్రంలో కరోనా విజృంభిస్తోంది. ఒక్కసారిగా కేసుల పెరుగుదల తీవ్రం కావడంతో ఎక్కడికక్కడ సెల్ఫ్ లాక్డౌన్ అమలు చేస్తున్నారు
దేశంలో మళ్లీ లాక్డౌన్ తప్పదా? కరోనా కట్టడికి లాక్‌డౌన్‌నే శరణ్యమా? విలయం సృష్టిస్తోన్న కరోనాకు మూకుతాడు వేయాలంటే లాక్డౌన్ విధించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
Mini Lockdown : అడ్డూ అదుపూ లేకుండా రెచ్చిపోతున్న కరోనావైరస్ మహమ్మారిని కట్టడి చేసేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఆంక్షలకు మరింత పదును పెట్టింది. దేశంలో మినీ లాక్ డౌన్ లు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు కీలక ఆదేశాలు ఇచ్చింది. గత వారం ర
ఏపీలో లాక్ తప్పలేదు. కరోనా కట్టడికి కఠిన ఆంక్షలు తప్పనిసరి అని భావించిన ప్రభుత్వం.. నైట్ కర్ఫ్యూ పెట్టేసింది. అంతేకాదు.. రాష్ట్రంలో 18 ఏళ్లు పైబడిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది.
నైట్ కర్ఫ్యూ ఇలా మొదలైందో లేదో అప్పుడే ఫేక్ వీడియోలు, ఆడియో క్లిప్పులు, పిక్స్.. వైరల్ గా మారాయి. నైట్ కర్ఫ్యూ తొలి రోజు నుంచే పోలీసులు కొడుతున్నారంటూ.. చాలామంది వివిధ ఆడియోలు, వీడియో క్లిప్స్, ఫొటోలు షేర్ చేస్తున్నారు. అవి నిజమో కాదో తెలుసుకోక�