Home » Niharika
నిర్మాతగా పలు సిరీస్ లు నిర్మించిన నిహారిక కమిటీ కుర్రాళ్ళు సినిమాతో మొదటి థియేట్రికల్ సినిమా నిర్మించింది.
కమిటీ కుర్రాళ్ళు సినిమా గురించి మాట్లాడుతూ తమ చిన్ననాటి విషయాలు కూడా కొన్ని పంచుకున్నారు.
మెగా డాటర్ నిహారిక కూడా తన బాబాయ్ పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో బుడమేరు వల్ల ముంపుకు గురైన పది గ్రామాలకు 50 వేలు చొప్పున అయిదు లక్షలు విరాళం ప్రకటించింది.
కమిటీ కుర్రోళ్ళు సినిమా ఓటీటీలోకి రాబోతుంది.
నిహారిక తాను కూడా హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వకముందే చిన్నప్పుడే చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసిందట.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక ఫస్ట్ సంపాదన గురించి అడగ్గా తాను సినిమాల్లోకి, టీవీ షోలోకి రాకముందు చేసిన పని గురించి తెలిపింది.
మెగా డాటర్ నిహారిక కొణిదెల ఇటీవల తాను నిర్మాతగా నిర్మించిన సినిమా కమిటీ కుర్రోళ్ళు ప్రమోషన్స్ లో ఇలా చీరలో క్యూట్ గా కనపడి అలరించింది.
తాజాగా ఓ ఇంటర్వ్యూలో నిహారిక తాను నటిగా మారాలని ఎప్పుడు అనుకుందో తెలిపింది.
కమిటీ కుర్రాళ్ళు సినిమాలో పవన్ కళ్యాణ్ ని ప్రేరణగా తీసుకొని పాలిటిక్స్ సీన్స్ ఉన్నాయని తెలుస్తుంది.
నిహారిక నిర్మాతగా తెరకెక్కిస్తున్న కమిటీ కుర్రాళ్ళు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా ఈవెంట్లో నిహారిక ఇలా నవ్వులతో అలరిస్తుంది.