Home » nirmal
గేట్లు ఎత్తడంతో భైంసా టౌన్ లోని పలు ప్రాంతాలు నీటి మునిగాయి. ఆటో నగర్, వివేకానంద చౌక్, పద్మావతి కాలనీ, ఎన్ఆర్ గార్డెన్ నీటి మునిగాయి. ఎన్ ఆర్ గార్డెన్ లో ఆరుగురు సిబ్బంది చిక్కున్నారు.
తెలంగాణ ప్రభుత్వం నుంచి నిధులు రాకపోవడమే విశ్వవిద్యాలయంలో సమస్యలు పెరిగిపోవడానికి ప్రధాన కారణమని బాపూరావు ఆరోపించారు. ‘‘తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డనాటి నుంచి నేటి వరకు రెగ్యులర్ వైస్ ఛాన్స్లర్ నియామకం జరగలేదు.
నేరాలు నివారించేందుకు పెట్టిన సీసీ కెమెరాలనే తస్కరించాడో దొంగ.. ఖమ్మం జిల్లాలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది
నిర్మల్‌కి చెందిన సాఫ్ట్వేర్లు నిశిత్ రెడ్డి, గాయత్రిలు స్వీడన్లో పెళ్లి చేసుకున్నారు. వివాహవేడుకను ఆన్లైన్లో టెలికాస్ట్ చేశారు. నిర్మల్‌లో ఈ వివాహాన్ని బంధువులు వీక్షించారు
నిర్మల్ జిల్లాలోని 80 మంది ప్రయాణికులతో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 17మంది గాయపడ్డారు.
ఆయన వయసు 73ఏళ్లు.. ఆమెకు 26 ఏళ్లు.. ఇద్దరి మధ్య వయసులో భారీ తేడా ఉంది. అయితేనేమీ.. ఇద్దరి మనసులు కలిశాయి. ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు.
బీజేపీ తెలంగాణలో అధికారంలోకి వస్తే తెలంగాణ విమోచన దినోత్సవం అధికారికంగా జరుపుతామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా చెప్పారు.
నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రి చెట్టు దగ్గర రజాకార్లు ఊచకోత కోశారని చరిత్ర చెబుతోంది.
నిర్మల్ జిల్లా భైంసాలో విషాదం నెలకొంది. స్నే హితుడి అంత్యక్రియలకు వెళ్లి వాగులో గల్లంతయ్యారు. వాగులో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు నీటిలో పడిపోయాడు.
Gnana Saraswati : భారత దేశంలో ప్రముఖ మైన సరస్వతీ దేవాలయాలు మూడు మాత్రమే ఉన్నాయి. వాటిలో ఒకటి తెలంగాణా రాష్ట్రంలోని అదిలాబాద్ జిల్లాలోని బాసర జ్ఞాన సరస్వతి క్షేత్రం. ఎంతో చారిత్రక ప్రసిద్ధి కలిగిన క్షేత్రం ఇది. బాసర క్షేత్రాన్ని వేదవ్యాసుడు ప్రతిష్టి�