Home » Nominations
ఎమ్మెల్యే కోటాకు వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. పెనుమత్స సురేష్, కోలా గురువులు, ఇజ్రాయిల్, మర్రి రాజశేఖర్, జయమంగల వెంకట రమణ, పోతుల సునీత, చంద్రగిరి యేసు రత్నం అసెంబ్లీ కార్యాలయంలో నామినేషన్లు వేశారు.
నాగాలాండ్ అసెంబ్లీ ఎన్నికలు ఈ నెల 27న జరగబోతున్నాయి. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నామినేషన్ల ప్ర్రక్రియ గత వారమే మొదలైంది. మంగళవారమే నామినేషన్ల దాఖలుకు ఆఖరి రోజు. అయితే, సోమవారం వరకు అక్కడ దాఖలైన నామినేషన్లు ఆరు మాత్రమే.
బిగ్బాస్ చివరి స్టేజికి వచ్చేయడంతో గేమ్ రసవత్తరంగా సాగుతుంది. ఆదివారం నాటి ఎపిసోడ్ లో జంటని విడదీసి మెరీనాని ఎలిమినేట్ చేశాడు బిగ్బాస్. ఇక సోమవారం నాడు ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. అయితే ఈ సారి ఎప్పటిలాగే మొహం మీద తిట్టుకోకుండా.........
వీకెండ్ ఎపిసోడ్ అయిపోవడంతో సోమవారం ఎపిసోడ్ నామినేషన్స్ తో హీట్ ఎక్కింది. నామినేషన్స్ ప్రక్రియ మొదలవ్వడంతో కంటెస్టెంట్స్ మధ్య విబేధాలు బయటపడ్డాయి. ఈ సారి బురద నీళ్లు పోసుకోవాలని నామినేట్ అయిన వాళ్ళు అని బిగ్బాస్ చెప్పడంతో ఓ షవర్ నుంచి బుర
నామినేషన్స్ ప్రక్రియలో భాగంగా ఈ సారి కంటెస్టెంట్స్ వాళ్ళు నామినేట్ చేయాలనుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ముఖంపై ఫోమ్ పూసి ఎందుకు నామినేట్ చేస్తున్నారో చెప్పి చేయాలన్నారు..............
నామినేషన్లకు మొదటి రోజైన బుధవారం 11 మంది అభ్యర్థులు తమ నామినేషన్లు దాఖలు చేశారు. సరైన పత్రాలు లేని కారణంగా ఒక అభ్యర్థి నామినేషన్ను అధికారులు తిరస్కరించారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది.
ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా పండగ.. ఆస్కార్ అవార్డుల 94వ అకాడమీ అవార్డుల నామినేషన్ల కార్యక్రమం ముగిసింది.
ప్రపంచంలోని ప్రతిష్టాత్మక అవార్డుల్లో ఒకటైన అకాడమీ అవార్డులకు ఈ ఏడాది నామినేషన్ను ప్రకటించారు.
ప్రపంచ వ్యాప్తంగా జేమ్స్ బాండ్ సినిమాలకి మంచి గుర్తింపు ఉంది. జేమ్స్ బాండ్ సిరీస్ లో ఇప్పటికి 25 సినిమాలు వచ్చాయి. వరల్డ్స్ మోస్ట్ అవెయిటింగ్ మూవీ జేమ్స్ బాండ్ సిరీస్.
తెలంగాణ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల ఘట్టంలో నామినేషన్ల పర్వం ముగిసింది. హైదరాబాద్ మినహా పాత తొమ్మిది జిల్లాల పరిధిలోని 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి.