Home » Non covid
Gandhi Hospital Non covid services : హైదరాబాద్ గాంధీ ఆస్పత్రిలో నాన్ కోవిడ్ సేవలు అందనున్నాయి. నవంబర్ 21 నుంచి నాన్ కోవిడ్ సేవలను ప్రారంభం కానున్నాయి. కోవిడ్, నాన్ కోవిడ్ గా విభజించి సేవలందించాలని నిర్ణయించారు. ఈ మేరకు గురువారం డీఎంఈ ఆదేశాలు జారీ చేశారు. సాధారణ సేవల