Home » North Korea
దేశంలో mullet, స్కిన్నీ జీన్స్ లపై నిషేధం విధించారు ఉత్తర కొరియా నియంత కిమ్-జోంగ్-ఉన్. పాశ్చాత్య తరహా ఫ్యాషన్ పోకడలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు.
కరోనా వైరస్ పై సుదీర్ఘ పోరాటానికి సిద్ధంగా ఉండాలని ఉత్తర కొరియా తమదేశ ప్రజలను హెచ్చరించింది.
ప్రపంచం ఒకవైపు.. తాను ఒక్కడిని ఒకవైపు అంటూ వ్యవహరిస్తోన్న ఉత్తరకొరియా అధినేత కిమ్ జొంగ్ తన నియంత వైఖరిని మరోసారి బయట పెట్టుకున్నారు. ఎలాంటి ముందస్తు హెచ్చరికలు లేకుండా జపాన్ తూర్పు ప్రాంత సముద్ర తీరంపైకి ఉత్తర కొరియా రెండు బాలిస్టిక్స్ క్�
North Korea Bans Smoking : ఉత్తరకొరియా అధినేత కింగ్ జోంగ్ ఉన్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. కింగ్ జోంగ్ నిర్ణయం తీసుకున్నారంటే అది శిలాశాసనం అనే విషయం తెలిసిందే. ఇక మరో మాటే లేదు. ఈ క్రమంలో బహిరంగ ప్రదేశాల్లో ధూమపానం చేయడాన్ని నిషేధిస్తూ కింగ్ జోంగ్ ఉన్ ప�
Kim Ballistic Missile : ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ప్రపంచంలోనే అతిపెద్ద బాలిస్టిక్ క్షిపణిని ఆవిష్కరించారు. వర్కర్స్ పార్టీ 75 వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహించిన మిలటరీ పరేడ్లో ఈ క్లిపణిని కిమ్ ప్రదర్శించారు. అమెరికాలో నవంబర్ 3న అధ్యక�
ఉత్తరకొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ క్షమాపణ కోరాడు . కిమ్ క్షమాపణ చెప్పడమేమిటని అనకుంటున్నారా..మీరు విన్నది నిజమే. సముద్రతీరంలో దక్షిణ కొరియా అధికారిని కాల్చిచంపడం పట్ల కిమ్వ్యక్తిగతంగా క్షమాపణ చెప్పారని సియోల్ లోని అధ్యక్ష కార్యాలయం తెలిప�
చైనాలో పుట్టి ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కేసులు మొదలై ఇప్పటికి దాదాపు 8నెలలు కావస్తున్నా కొన్ని దేశాల్లో ఇంతవరకు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదంటే నమ్ముతారా! అవును ఇది నిజం. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాల
ఉత్తర కొరియా నియంతృత్వ పాలకుడు కిమ్ జోంగ్-ఉన్ ఆరోగ్యం గురించి వరుసగా ఆందోళనకరమైన వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే కిమ్ కోమాలోకి వెళ్లినట్లుగా.. అతని సోదరి కిమ్ యో-జోంగ్ జాతీయ మరియు అంతర్జాతీయ వ్యవహారాలను నిర్వహించడానికి సన్నద్ధం అవుతున్నట
ఉత్తర కొరియా చేతిలో 60 న్యూక్లియర్ బాంబులు ఉన్నట్లు, ప్రపంచంలో పెధ్ద ఎత్తున్న రసాయన ఆయుధాలు కలిగిన దేశాల్లో మూడో దేశంగా ఉందని అమెరికన్ మిలట్రీ నివేదిక వెల్లడిస్తోంది. North Korea Tactics పేరిట ఓ నివేదికను అమెరికా సైన్యం ప్రచురించింది. ఇతర దేశాలను నిరోధ�
ఉత్తరకొరియాలో కరోనా వైరస్ కలకలం రేగింది. ఇప్పటివరకు ఒక్క కరోనా కేసు కూడా లేని కొన్ని దేశాల్లో ఉత్తరకొరియా ఒకటి. అలాంటి దేశంలో ఒక్కసారిగా కొవిడ్ కలకలం రేగింది. నార్త్ కొరియాలో తొలి కరోనా అనుమానిత కేసు నమోదైనట్టు వార్తలు వస్తున్నాయి. నార్త్ క