Home » notification
కౌన్సెలింగ్ అనంతరం 30 రోజులలోగా ఈ ప్రక్రియ పూర్తవుతుంది. ఆపై ఎలాంటి నియామకాలు ఉండవు. పోస్టుల వారీగా అభ్యర్థులకు కౌన్సెలింగ్ చేపడతారు.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికపై నోటిఫికేషన్ జారీ అయింది. వైపీపీకి చెందిన ఇషాక్ బాషా, దేవసాని చిన్నగోవిందరెడ్డి, పాలవలస విక్రాంత్ ఎమ్మెల్సీలుగా ఎన్నికైనట్లు ప్రకటించారు.
తెలంగాణలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దీతో డీఎస్సీ అభ్యర్ధులు తమ ఆశలు ఫలించేనా? అని ఎదురు చూస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. పలు విభాగాల్లో ఖాళీగా ఉన్న గెజిటెడ్ ఉద్యోగాలు భర్తీ చేయనుంది.
ఫోర్మెన్ ట్రెయినీ పోస్టుకు సంబంధించి సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
ధరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులై ఉండాలి.
ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 60 వేల వేతనం చెల్లించనున్నారు. ఇంకా హెచ్ఆర్ ఎ, మెడికల్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల గరిష్ట వయస్సును 35 ఏళ్లుగా నిర్ణయించారు
ఎలక్ట్రిక్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ టెలీకమ్యూనికేషన్ ఇంజనీరింగ్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. అయా పోస్టులను అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీహెచ్ డీ, అనుభవం కలిగి ఉండటాన్ని అర్హతగా నిర్ణయించారు.
దరఖాస్తు ఫీజుకు సంబంధించి జనరల్ అభ్యర్థులు రూ.500, ఓబీసీ అభ్యర్థులు రూ.250 చెల్లించాలి. ఈబ్ల్యూఎస్ ఎస్సీ,ఎస్టీ,పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఫీజు లేదు.
వరుసగా జాబ్ మేళాలు నిర్వహిస్తూ నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలను కల్పిస్తున్న ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (APSSDC) తాజాగా మరో జాబ్ మేళాను నిర్వహించనుంది.