Home » notification
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అందించింది. రాష్ట్రంలో మరో 581 ఉద్యోగ పోస్టులను భర్తీ చేయనుంది. గురువారం 185 వెటర్నరీ సర్జన్, 22 హార్టికల్చర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన టీఎస్ పీఎస్సీ.. శుక్రవారం సంక్షేమ హాస్టళ్ల�
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో ఉద్యోగ నియామకాల ప్రక్రియ వేగవంతమైంది. నిరుద్యోగులకు టీప్రభుత్వం మరోసారి గుడ్ న్యూస్ తెలిపింది. మరో 207 ఖాళీ పోస్టులను భర్తీ చేయనుంది.
తెలంగాణలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్. పాలిటెక్నిక్ కాలేజీతల్లో లెక్చర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయింది. రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 247 లెక్చరర్ పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిం�
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ) మరో నోటిఫికేషన్ విడుదల చేసింది. రాష్ట్రంలోని పలు విభాగాల్లో 833 ఇంజినీరింగ్ ఉద్యోగాల భర్తీకి తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. వివిధ విభాగాల్లో అసిస్టెంట్ ఇంజినీర్, మున్సిప�
తెలంగాణలో మహిళా, శిశు సంక్షేమ శాఖాధికారి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 23 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నెల 13 నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆన్‌లైన�
తెలంగాలోని పీజీ డెంటల్ సీట్ల భర్తీకి కాళోజి ఆరోగ్య విశ్వవిద్యాలయం ఆన్లైన్లో దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయం బుధవారం (ఆగస్టు24,2022)నోటిఫికేషన్ విడుదల చేసింది. విశ్వవిద్యాలయ పరిధిలోని కన్వీనర్ కోటా సీట్లను ఈ నోటిఫికేషన్
అభ్యర్ధుల ఎంపిక విషయానికి వస్తే రాత పరీక్ష, స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ అధారంగా ఎంపిక చేస్తారు. దరఖాస్తులను ఆన్ లైన్ ద్వారా పంపాల్సి ఉంటుంది. దరఖాస్తులు పంపేందుకు జులై 20, 2022 చివరి తేదిగా నిర్ణయించారు.
అగ్నివీర్ జనరల్ డ్యూటీ, అగ్నివీర్ టెక్నికల్, అగ్నివీర్ (ఏవియేషన్/అమ్యూనిషన్ ఎగ్జామినర్), అగ్నివీర్ క్లర్క్/స్టోర్ కీపర్ టెక్నికల్, అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (టెన్త్ పాస్), అగ్నివీర్ ట్రేడ్స్‌మ్యాన్ (8వ తరగతి పాస్) ఉద్యోగాలకు సంబంధించి నోటిఫి�
జులై 24న రాత పరీక్ష జరగనుంది. డిసెంబర్ 30లోగా శిక్షణ ప్రారంభం కానుంది. నేవీలో ఖాళీల భర్తీపై ఈనెల 25న ప్రకటన వెలువడనుంది.