notification

    భారీ శుభవార్త : 2.5లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ

    January 22, 2019 / 02:32 AM IST

    ఢిల్లీ: సార్వత్రిక ఎన్నికల వేళ అన్నివర్గాల ప్రజలను ఆకర్షించేందుక కేంద్ర ప్రభుత్వం తాయిలాలు ప్రకటిస్తోంది. ఓసీలకు రిజర్వేషన్లు, పెన్షన్లు, రైతులకు పెట్టుబడి సాయం ఇలాంటివి అనౌన్స్ చేసింది.

    పంచాయతీ ఎన్నికలు : ఈ మూడు గ్రామాల్లో ఎన్నికల్లేవ్!

    January 19, 2019 / 02:56 AM IST

    మంచిర్యాల : పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. జనవరి 21న తొలి విడత పోలింగ్ జరుగనుంది. ఇప్పటికే పలు పంచాయతీలు ఏకగ్రీవమౌతున్నాయి. మరోవైపు మంచిర్యాలలో మూడు గ్రామ పంచాయతీలకు ఒక్క నామినేషన్ దాఖలు కాకపోవడం చర్చనీయాశమైంది. సర్పంచ్ పదవి..వ

    సభకు వేళాయెరా : 32ఏళ్ల తర్వాత అసెంబ్లీకి కొత్త సొబగులు

    January 17, 2019 / 05:02 AM IST

    తెలంగాణ శాసనసభ ఇవాళ కొలువుదీరనుంది. ఉదయం 11.30కు సమావేశాలు ప్రారంభం అవుతాయి. ఈరోజు సభలో సీఎంతోపాటు సభ్యులంతా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

    ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ : ఏపీ వెహికల్స్ కు సింగిల్ సిరీస్ 

    January 11, 2019 / 06:43 AM IST

    ఆంధ్రప్రదేశ్ లో ఇకపై వెహికల్స్ అన్నింటికి ఒకే సిరీస్ విధానం రానుంది. ఒకే రాష్ట్రం..ఒకే కోడ్ అనే సరికొత్త పక్రియలో భాగంగా వాహనాల రిజిస్ట్రేషన్‌కు సంబంధించి రవాణాశాఖ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది.అన్ని జిల్లాల్లోనూ ఒకే సిరీస్‌తో వాహనాల

    తొలి విడత పంచాయితీకి సర్వం సిద్ధం

    January 10, 2019 / 11:41 AM IST

    హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని మరో ఎన్నికల సమరానికి సమయం దగ్గర పడుతోంది. గ్రామ పంచాయతీ ఎన్నికలకు ఈసీ సర్వం సిద్ధం చేస్తోంది. మూడు విడతలుగా ఎన్నికలు జరుగనున్నాయి. తొలి విడతగా జనవరి 21వ తేదీన పోలింగ్ జరగనుంది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవడానిక

    ఏపీపీఎస్సీలో ఏం జరుగుతోంది ? 

    January 10, 2019 / 10:42 AM IST

    విజయవాడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగులు జాబ్‌ల కోసం ఎదురు చూపులు చూస్తున్నారు. ఉద్యోగ నోటిఫికేషన్ ఎప్పుడొస్తుందా ? అని కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. ఏపీపీఎస్సీ ఎప్పుడు నోటిఫికేషన్‌లు విడుదల చేస్తుందా ? అని ఎదురు చూస్తున్నా�

    గిరిజ‌న గురుకులాల్లో ఇంటర్ ప్రవేశాలు

    January 5, 2019 / 04:04 PM IST

    తెలంగాణ గిరిజ‌న సంక్షేమ గురుకుల విద్యాల‌యాల సంస్థ ఆధ్వ‌ర్యంలో నడిచే ప్ర‌తిభ క‌ళాశాల‌ల్లో 2019-20 అకడమిక్ ఇయర్‌కి గాను ఇంటర్ ఫస్టియర్‌లో ప్ర‌వేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. మార్చిలో 10వ తరగతి పరీక్షలకు హాజరవుతున్న విద్యార్థులు మాత్రమే దరఖాస్�

    ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్

    January 2, 2019 / 04:23 AM IST

    ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం. 

10TV Telugu News