ECILలో ఉద్యోగాలకు నోటిఫికేషన్స్
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
హైదరాబాద్: ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఈసీఐఎల్) వివిధ ప్రాంతాల్లో ఖాళీగా ఉన్న తాత్కాలిక ప్రాతిపదికన టెక్నికల్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల కోసం నోటిఫికేషన్ జారీ చేసింది కేంద్ర ప్రభుత్వం.
మొత్త ఖాళీలు: 9
టెక్నికల్ ఆఫీసర్ (సీ)-5 ఖాళీలు
క్వాలిఫికేషన్ : ప్రముఖ యూనివర్సిటీలతో పాటు గుర్తింపు పొందిన వర్శిటీల నుంచి 60 పర్సెంట్ మార్స్ తో బీఈ/బీటెక్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్)లో పాస్ అయి ఉండాలి. దీనికి సంబంధించిన రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఏజ్ లిమిట్ :30 ఏళ్లు మించకూడదు.. పే స్కేల్ రూ. 21,000/-
సైంటిఫిక్ అసిస్టెంట్-4 ఖాళీలు
గుర్తింపు పొందిన బోర్డు/సంస్థ నుంచి 60 శాతం మార్కులతో డిప్లొమా ఇన్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ )లో పాస్ అయి..రిలేటెడ్ ఫీల్డ్ లో ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
ఏజ్ లిమిట్ : 25 ఏళ్లకు మించకుండా ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక ఉంటుంది.పే స్కేల్ రూ.12,525/-
అప్లికేషన్ : ఆఫ్‌లైన్ ద్వారా చేసుకోవాలి. ఇంటర్వ్యూ తేదీ : 2019, ఏప్రిల్ 9
అడ్రస్ : Corporate Learning and Development Centre (CLDC), NALANDA COMPLEX Near TIFR, ECIL, Hyderabad, Telangana-500062 (040) 27182222/27182279
ఫుల్ ఇన్ ఫర్మేషన్ : www.ecil.co.in వెబ్ సైట్ ద్వారా తెలుసుకోవచ్చు..