Home » nta
ugcnet.nta.ac.in వెబ్సైట్ను ఓపెన్ చేయండి.
ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలో మీకు తెలుసా?
CMAT 2025 Admit Card : సీమ్యాట్ 2025 పరీక్ష అడ్మిట్ కార్డ్ని అభ్యర్థులు అధికారిక వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు.
UPSC CSE Mains Result 2024 : అభ్యర్థులు యూజీసీ నెట్ డిసెంబర్ పరీక్షకు అధికారిక వెబ్సైట్ (ugcnet.nta.ac.in)లో 11.50 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.
JEE Mains 2025 Schedule : జేఈఈ మెయిన్స్ మొదటి సెషన్ పరీక్ష కోసం ఆన్లైన్ దరఖాస్తు ఈరోజు నుంచే ప్రారంభమవుతుంది. నవంబర్ 22, 2024 రాత్రి 9 గంటలకు దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది.
UGC NET 2024 Result : నెట్ పరీక్షకు హాజరైన వారు అధికారిక వెబ్సైట్ (csirnet.nta.ac.in) అందుబాటులోకి వచ్చిన తర్వాత వారి స్కోర్కార్డ్లను యాక్సెస్ చేయగలరు.
NEET-UG Final Results : ఈ నీట్ పరీక్షకు సంబంధించి ఫైనల్ రివైజ్డ్ ఆన్సర్ కీని కూడా రిలీజ్ చేసింది. విద్యార్థులు రివైడ్డ్ రిజల్స్ట్ అధికారిక వెబ్సైట్లో, రివైజ్డ్ కీని చెక్ చేసుకోవచ్చు.
పరీక్ష నిర్వహణలో ఇన్విజిలేటర్ల తప్పిదం, నిర్లక్ష్యం కారణంగా అభ్యర్థులకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు గ్రేస్ మార్కులు కలిపారు.
NEET UG 2024 Result : నీట్ 2024 ఫలితాలతో పాటు, ఎన్టీఏ ఆల్ ఇండియా టాపర్ల పేర్లను కేటగిరీ వారీగా కట్-ఆఫ్ మార్కులు, పర్సంటైల్ ర్యాంకులను విడుదల చేస్తుంది.
NEET UG 2024 : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత టూల్స్ ద్వారా ఏజెన్సీ మాస్ కాపీయింగ్ పాల్పడే అభ్యర్థులను గుర్తించనుంది. నీట్ పరీక్ష తర్వాత కూడా అనుమానాస్పద అభ్యర్థులను ఏఐ-ఆధారిత టూల్స్ ద్వారా గుర్తిస్తారు.