Home » NTR Neel
తాజాగా ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ని ప్రకటించారు మూవీ యూనిట్.
కొన్ని సినిమాలు మాత్రం అసలు షూటింగ్ మొదలుపెట్టిందే లేటు ఎక్కడా బ్రేక్ లేకుండా నాన్ స్టాప్ షెడ్యూల్స్ తో పరుగులు పెట్టిస్తున్నారు.
తాజాగా నిర్మాత రవి శంకర్ ఎన్టీఆర్ నీల్ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో కొత్త సినిమా పూజా కార్యక్రమాలు జరిగిన సంగతి తెలిసిందే.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోయే సినిమా ఇటీవలే పూజా కార్యక్రమాలు జరుపుకుంది. తాజాగా ఈ సినిమా కథ ఇదే అని ఒక కథ వినిపిస్తుంది.
తాజాగా నిన్న ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ సినిమా పూజా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ ఫ్యామిలీతో రావడంతో ఆ ఫొటోలు వైరల్ గా మారాయి.