Home » NTR
తాజాగా ఎన్టీఆర్ వార్ 2 పోస్ట్ ప్రొడక్షన్ పనుల కోసం ముంబై వెళ్ళాడు.
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (62) కన్నుమూశారు. ఆదివారం ఉదయం 5.45 గంటలకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
తమ బెంగుళూరు RCB టీమ్ గెలవడంతో ప్రశాంత్ నీల్ సెట్ లో సందడి చేసాడు.
వార్ 2 టీజర్ తర్వాత బాలీవుడ్ మీడియా అంతా ఎన్టీఆర్ గురించే మాట్లాడుతుంది.
తాజాగా ఎన్టీఆర్ తన పుట్టిన రోజున శుభాకాంక్షలు చెప్తున్న అందరికి థ్యాంక్స్ చెప్తూ ఓ ఆసక్తికర పోస్ట్ చేసారు.
వార్ 2 టీజర్ తర్వాత ఎన్టీఆర్ ఒక్కసారిగా బాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారాడు.
టీజర్ లో కియారా అద్వానీ బికినీ వేసుకున్న షాట్ కూడా చూపించారు.
ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో స్వయంగా హృతిక్ రోషన్ ఎన్టీఆర్ కి బర్త్ డే విషెష్ చెప్తూ వార్ 2 టీజర్ రిలీజ్ చేసారు.
ఎన్టీఆర్, హృతిక్ రోషన్తో కలిసి నటిస్తున్న వార్ 2 మూవీ టీజర్ ఎప్పుడు విడుదల కానుందంటే..
గత రెండు రోజులుగా దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్ చర్చగా మారింది.