Home » Nupur Sanon
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ వ్యాపారవేత్త కబీర్ బహియాతో ప్రేమలో ఉన్నట్లుగా గత కొన్నాళ్లుగా వార్తలు వస్తున్నాయి.
హీరోయిన్ కృతి సనన్ తాజాగా చెల్లెలు, హీరోయిన్ నుపుర్ సనన్ తో విదేశాలకు వెకేషన్ కి వెళ్లగా అక్కడ ఎంజాయ్ చేస్తూ దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్, అదిరిపోయే ఎలివేషన్స్ తో మాస్ ఆడియన్స్ కి మంచి కిక్ అందిస్తున్న టైగర్ నాగేశ్వరరావు.. నిడివి చాలా ఎక్కువ అయ్యిందనే టాక్ వినిపిస్తుంది. ఈ క్రమంలోనే..
మాస్ మహారాజ రవితేజ నటించిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్ లు హీరోయిన్లు.
రవితేజ కెరీర్ లో ఇది కూడా ఒక బెస్ట్ పర్ఫార్మెన్స్ లా నిలిచిపోతుంది. రవితేజ టైగర్ నాగేశ్వరరావు పాత్రలో పర్ఫెక్ట్ గా జీవించేసాడనే చెప్పొచ్చు.
కృతి సనన్ చెల్లి నుపుర్ సనన్ రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వనుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఇలా బ్లూ లెహంగాలో మెరిపించింది.
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న ప్రేక్షకుల ముందుకి రానుంది. తాజాగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.
నుపుర్ సనన్ హీరోయిన్ కృతి సనన్ కి సొంత చెల్లి. నుపుర్ మోడల్ గా, పలు ప్రైవేట్ ఆల్బమ్స్ తో గుర్తింపు తెచ్చుకొని ఇప్పుడు రవితేజ సరసన టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇస్తుంది.
టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. రవితేజ మొదటి సారి పీరియాడిక్ సినిమా చేయడం, భారీ బడ్జెట్ తో తెరకెక్కించడం, స్టువర్టుపురం దొంగ టైగర్ నాగేశ్వరరావు జీవిత కథతో తీయడం.. ఇవన్నీ సినిమాపై అంచనాలను నెలకొల్పాయి.
టైగర్ నాగేశ్వరరావు సినిమా దసరా కానుకగా అక్టోబర్ 20న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన నుపుర్ సనన్ తాజాగా తెలుగు మీడియాతో ముచ్చటించింది.