Nupur Sanon : సింగర్ ని పెళ్లి చేసుకున్న హీరోయిన్.. లిప్ కిస్ ఇస్తూ.. ఫొటోలు వైరల్..
బాలీవుడ్ హీరోయిన్ కృతి సనన్ చెల్లి, హీరోయిన్ నుపుర్ సనన్ తాజాగా బాలీవుడ్ సింగర్ స్టెబిన్ బెన్ ని ప్రేమ వివాహం చేసుకుంది. ఉదయ్ పూర్ లోని ఓ ప్యాలెస్ లో క్రిస్టియన్ పద్దతిలో వివాహం చేసుకున్నారు. ఈ జంట లిప్ కిస్ ఇచ్చుకున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి తమ పెళ్లి జరిగినట్టు అధికారికంగా ప్రకటించారు.





