Nupur Sanon : తన లవర్ ని పరిచయం చేసిన రవితేజ హీరోయిన్.. ఫొటోలు వైరల్..
రవితేజ టైగర్ నాగేశ్వరరావు సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన నుపుర్ సనన్ త్వరలో పెళ్లి చేసుకోబోతుంది. స్టార్ హీరోయిన్ కృతిసనన్ చెల్లెలు ఈమె. సింగర్ స్టెబిన్ బెన్ ఆమెకు పెళ్లి చేసుకుంటావా అని మోకాళ్ళ మీద కూర్చొని ప్రపోజ్ చేయగా ఓకే చేసింది నుపుర్. ఈ మ్యాజికల్ మూమెంట్స్ ఫోటోలను, తన వేలికి తొడిగిన రింగ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి కాబోయే భర్తని అందరికి పరిచయం చేసింది.






