Home » nutrients
Summer Diet : వేసవిలో ఈ ఆహారాలతో నీరు, విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా అందుతాయి. వేసవి నెలలో వేడి, పర్యావరణ కాలుష్య కారకాల వల్ల తరచుగా ఆక్సీకరణ ఒత్తిడి, వాపు నుంచి రక్షణ అందిస్తాయి.
శీతాకాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంది. దానిని పెంచుకోవాలంటే తినే ఆహారంలో బెల్లం చేర్చుకోండి. చలికాలంలో బెల్లం ఎక్కువగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
పండ్లు పోషకాలకుమూలం. విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటివి ఉంటాయి. వాటిలో క్యాలరీలు,కొవ్వు తక్కువగా ఉంటాయి. పండ్లలోని ఫైబర్ కడుపు నిండుగా ఉంచేందుకు సహాయపడుతుంది.
గుమ్మడికాయ గింజలు, అవిసె గింజ, చియా సీడ్, పిస్తాపప్పులు, అక్రోట్లు, బాదంపప్పులు వంటి అనేక గింజలు, విత్తనాలు ఫైబర్ ,అర్జినైన్తో రక్తపోటు నియంత్రణకు ముఖ్యమైన పోషకాలను కలిగి ఉంటాయి.
వంకాయలో ఫైబర్ అధికంగా ఉంటుంది కానీ కేలరీలు తక్కువగా ఉంటాయి, ఈ రెండూ బరువు తగ్గడాన్ని ప్రోత్సహించడంలో సహాయపడతాయి. అధిక కేలరీల పదార్థాల స్థానంలో వంకాయలను కూరరూపంలో ఉపయోగించవచ్చు.
ఈ పండులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు, పాలీఫెనాల్స్ మరియు ఇతర పోషకాలు వృద్ధాప్యాన్ని నెమ్మదింప చేస్తాయి. చర్మ రూపాన్ని మెరుగుపరుస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. అవోకాడో విటమిన్ సితో నిండి ఉంటుంది. ఇది కొల్లాజెన్ సంశ్లేషణను ప్రోత్సహించే పోషక
డిగుడ్లలో విటమిన్ బి12 పుష్టిగా లభిస్తుంది. ఇది ఆరోగ్యకరమైన చర్మం, జుట్టు, గోళ్లకు ఉపయోగపడుతుంది. ఇది రక్తకణాల తయారీకి కూడా ఉపయోగపడుతుంది. తద్వారా రక్తహీనత రాకుండా కాపాడుతుంది.
మనం ఆరోగ్యంగా ఉండాలంటే మన శరీరానికి తగిన శక్తి కావాలి. అందుకు తగ్గ పోషకాలను మనం తీసుకోవాలి. ABC జ్యూస్ తాగండి.. మీకు ఎక్కడ లేని శక్తి వచ్చేస్తుంది. అదెలా తయారు చేసుకోవాలంటే.. చాలా ఈజీ.. చదవండి.
బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. ఇందులో ఎక్కువ కార్బోమైడ్రేట్స్, ఫైబర్ కలిగి ఉన్నందున మధుమేహులకు మంచి ఆహారంగా చెప్పవచ్చు. మెదడు పనితీరును మెరుగుపర్చటంలో సహాయపడుతుంది.
పచ్చి మామిడి కాయల్లో పాలిఫినాల్స్ అనబడే యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి క్యాన్సర్ రాకుండా చూస్తాయి. వాపులను తగ్గిస్తాయి. కణాలను సురక్షితంగా ఉంచుతాయి.