-
Home » ODI Match live updates
ODI Match live updates
SA vs AFG: అఫ్గానిస్థాన్ పై దక్షిణాఫ్రికా విజయం
అహ్మదాబాద్ వేదికగా అఫ్గానిస్థాన్ తో జరిగిన మ్యాచ్లో ఐదు వికెట్ల తేడాతో సౌతాఫ్రికా ఘన విజయాన్ని సాధించింది.
NZ vs SL: శ్రీలంకపై న్యూజిలాండ్ గెలుపు.. సెమీస్ ఆశలు సజీవం
వన్డే ప్రపంచకప్ లో శ్రీలంకతో ఈరోజు జరుగుతున్న కీలక మ్యాచ్ లో న్యూజిలాండ్ తాడోపేడో తేల్చుకోనుంది.
మాక్స్వెల్ డబుల్ సెంచరీ.. ఆస్ట్రేలియా సంచలన విజయం
వన్డే ప్రపంచకప్ 39 మ్యాచ్ లో ఆస్ట్రేలియా, అప్గానిస్థాన్ జట్లు ముఖాముఖి తలపడుతున్నాయి.
BAN vs SL: బంగ్లాదేశ్ విజయం..
శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపొందింది
NZ vs PAK: న్యూజిలాండ్ పై పాకిస్థాన్ సంచలన విజయం
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ దుమ్ము రేపింది. న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
రహ్మత్ షా, హష్మతుల్లా హాఫ్ సెంచరీలు.. నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ గెలుపు
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం లక్నోలో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ విజయం సాధించింది.
బంగ్లాదేశ్ పై పాకిస్థాన్ భారీ విజయం
ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ చావోరేవో తేల్చుకోనుంది.
శ్రీలంక పై ఏడు వికెట్ల తేడాతో అఫ్గానిస్థాన్ విజయం
అఫ్గానిస్థాన్ మరో విజయం సాధించింది. పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
బంగ్లాదేశ్ పై 87 పరుగుల తేడాతో నెదర్లాండ్స్ విజయం
వన్డే ప్రపంచకప్ 2023లో భాగంగా కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా బంగ్లాదేశ్ జట్టుతో నెదర్లాండ్స్ తలపడుతోంది.
ఆస్ట్రేలియాతో ఉత్కంఠభరిత పోరు.. పోరాడి ఓడిన న్యూజిలాండ్ Live Updates
న్యూజిలాండ్ తో మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసింది. వరల్డ్ కప్ ఆసీస్ తమ మూడో అత్య్తుత్తమ స్కోరు నమోదు చేసింది.