Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ ప్రయాణం ఎలాగున్నప్పటికీ ఆ జట్టు ఆటగాళ్లు మాత్రం భారత దేశంలోని వివిధ ప్రాంతాల్లోని రుచులను మాత్రం చాలా చక్కగా ఆస్వాదిస్తున్నారు.
వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ వరుస పరాజయాలతో ఢీలా పడింది. ఆ జట్టు సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారాయి. దీంతో ఆ జట్టు కెప్టెన్ బాబర్ ఆజాంపై అభిమానులు మండిపడుతున్నారు
వరుసగా రెండు విజయాలతో వన్డే ప్రపంచకప్ 2023లో తన ప్రయాణాన్ని ఎంతో గొప్పగా మొదలెట్టింది పాకిస్థాన్. అయితే.. ఆ తరువాతే కథ అడ్డం తిరిగింది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియా వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఈడెన్ గార్డెన్స్ లో బంగ్లాదేశ్ తో జరుగుతున్న మ్యాచ్ లో పాకిస్థాన్ చావోరేవో తేల్చుకోనుంది.
నేను క్రికెటర్ గా ఎదగడానికి ముందు పశ్చిమ బెంగాల్ లోని ఖరగ్ పూర్ స్టేషన్ లో టికెట్ కలెక్టర్ గా పనిచేశాను. ఈ కారణంగా నాకు బెంగాలీ భాష వచ్చు. బంగ్లాదేశ్ ప్లేయర్స్ కు ఆ విషయం తెలియదు..
పాకిస్థాన్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి ఇంజమామ్ ఉల్ హక్ రాజీనామా చేయడానికి పలు కారణాలు వినిపిస్తున్నాయి. ఆటగాళ్ల ఎంపికలో అవినీతి జరిగిందని, ఇంజమామ్ కు చెందిన ఏజెన్సీ తరపున ..
అఫ్గానిస్థాన్ మరో విజయం సాధించింది. పూణే వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచులో ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
మంచి వేగం, బౌలింగ్‌లో కచ్చితత్వం, అనుభవం.. అన్నీ ఉన్నా సరే సీనియర్ ఫాస్ట్‌బౌలర్ మహ్మద్ షమి వన్డే ప్రపంచకప్‌లో భారత్ ఆడిన తొలి నాలుగు మ్యాచ్‌ల్లో అవకాశం దక్కించుకోలేకపోయాడు.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.