Home » ODI World Cup-2023
ప్రపంచకప్ లో తొలి సెంచరీకి చేరువగా వచ్చి 8 పరుగుల దూరంలో శుభమన్ గిల్ అవుటయ్యాడు. 49వ సెంచరీ చేస్తాడనుకున్న కోహ్లి కూడా కొద్దిలో మిస్సయ్యాడు.
విరాట్ కోహ్లి రికార్డుల పర్వం కొనసాగుతోంది. తాజాగా వన్డేల్లో మరో రికార్డు క్రియేట్ చేసి సత్తా చాటాడు కింగ్ కోహ్లి.
న్యూజిలాండ్ జట్టు ఏడు మ్యాచ్ లు ఆడి 8 పాయింట్లతో ఉంది. మరో రెండు మ్యాచ్ లు ఆడాల్సి ఉంటుంది. ఈ రెండు మ్యాచ్ లలో విజయం సాధిస్తే కివీస్ నాల్గో ప్లేస్ లో సెమీస్ కు వెళ్లేందుకు మార్గం సుగమం అవుతుంది.
World Cup 2023 IND Vs SL : స్వదేశంలో జరుగుతున్నన వన్డే ప్రపంచకప్‌లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది.
ప్రారంభంలోనే రెండుమూడు వికెట్లు పడిపోతే ఆ సమయంలో ఎలా బ్యాటింగ్ చేయాలో అలానే చేస్తా. ఆ సమయంలో మరో వికెట్ పడకుండా రన్స్ ను పెంచేలా బ్యాటింగ్ చేయాల్సి ఉంటుందని రోహిత్ అన్నాడు.
ఆస్ట్రేలియా స్టార్ ప్లేయర్ గ్లెన్ మాక్స్వెల్ ఇప్పటికే గాయపడ్డాడు. గోల్ఫ్ కార్ట్ నుంచి కిందపడటం వల్ల మాక్స్వెల్ కంకషన్ కు గురవడంతో పాటు అతని ముఖానికి గాయాలయ్యాయి.
పాండ్య తిరిగి మెగా టోర్నీలో ఆడతాడా లేదా అన్న విషయం పై అభిమానుల్లో సందేహం నెలకొంది. కాగా.. పాండ్య ఖచ్చితంగా ఈ మెగాటోర్నీలో ఆడతాడని, అయితే.. ఏ మ్యాచ్ ద్వారా
శ్రీలంక జట్టుతో పోల్చితే భారత్ జట్టు అన్ని విభాగాల్లో బలంగా ఉంది. గడిచిన ఆరు మ్యాచ్ లలో టీమిండియా ప్లేయర్స్ బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగంలో అద్భుత ఆటతీరును కనబరుస్తున్నారు.
దాదాపుగా సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకున్న భారత జట్టును ప్రస్తుతం ఒక్కటే సమస్య వేధిస్తోంది. అదే హార్దిక్ పాండ్య గాయం.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. ఈ మెగా టోర్నీలో వరుసగా నాలుగో విజయాన్ని సాధించింది.