Home » ODI World Cup-2023
వన్డే ప్రపంచకప్లో వరుస విజయాలతో సెమీస్ చేరింది టీమ్ఇండియా.
క్రికెట్లో టీమ్ఇండియా బలం ఏంటి..? కొన్నాళ్ల క్రితం వరకు కూడా బ్యాటింగ్ అనే వాళ్లు.
యువ ఆటగాళ్లు శుభ్మన్ గిల్, ఇషాన్ కిషన్ ల యొక్క ఆన్ ఫీల్డ్ ప్రేమ సోషల్ మీడియాలో వైరల్ గామారింది. దీనిపై మీమ్స్ వెల్లువెత్తాయి.
భారత పేసర్ల పై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ హసన్ రజా సంచలన ఆరోపణలు చేశారు. ఐసీసీ, బీసీసీఐ వాళ్లకు ప్రత్యేక బాల్స్ ఇస్తుందని ఆరోపించాడు.
వన్డే ప్రపంచకప్ 2023లో టీమిండియా రికార్డుల వేట కొనసాగుతోంది. శ్రీలంకతో జరిగిన మ్యాచ్ తో రోహిత్ సేన భారీ విజయం అందుకోవడంతో పాటు పలు రికార్డులు సాధించింది.
వన్డే ప్రపంచకప్లో అన్ని విభాగాల్లోనూ టీమ్ఇండియా అదరగొడుతోంది. వరుస విజయాలతో దూసుకుపోతుంది.
ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా శుక్రవారం లక్నోలో జరిగిన మ్యాచ్ లో నెదర్లాండ్స్ పై అఫ్గానిస్థాన్ విజయం సాధించింది.
టీమిండియా పేస్ బౌలర్ మహ్మద్ షమీ వన్డే ప్రపంచకప్ లో దుమ్మురేపుతున్నాడు. తన సక్సెస్ వెనుకున్న సీక్రెట్ ఏంటో షమీ వెల్లడించాడు.
స్వదేశంలో జరుగుతున్నన వన్డే ప్రపంచకప్లో భారత జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా ఏడో మ్యాచులోనూ విజయం సాధించింది.
రన్ మెషీన్ గా అభిమానులు పిలుచుకునే టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లి ఖాతాలోకి మరో రికార్డు చేరింది.