Home » ODI World Cup-2023
పుట్టిన రోజు అనేది ప్రతి ఒక్కరి జీవితంలో ఎంతో ముఖ్యమైన రోజు. అలాంటి రోజును మెమరబుల్‌గా మార్చుకోవాలని చాలా మంది బావిస్తుంటారు.
ఒకే ఒక్క సెంచరీతో ఫఖర్ జమాన్ పాకిస్థాన్ దేశంలో హీరోగా మారాడు. ప్రస్తుతం అతడి పై ప్రశంసల వర్షం కురుస్తోంది.
పరుగుల యంత్రం, రికార్డుల రారాజు విరాట్ కోహ్లీ పుట్టిన రోజు ఈ రోజు. నేడు 35వ వసంతంలోకి అడుగుపెట్టాడు.
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది.
పదిహేను మందితో కూడిన జట్టులోనుంచి ముగ్గురు ఫాస్ట్ బౌలర్లు, ఇద్దరు స్పిన్నర్లతో టీమిండియా మైదానంలోకి దిగుతుంది. బ్యాకప్ లో స్పిన్ విభాగంలో అశ్విన్ ఉన్నాడు. ఆల్ రౌండర్ విభాగంలో శార్దూల్ ఠాకూర్ ఉన్నారు.
వన్డే ప్రపంచకప్ ఆరంభంలో వరుసగా రెండు మ్యాచుల్లో ఓడిన ఆస్ట్రేలియా ఆ తరువాత పుంజుకుంది. వరుసగా ఐదో మ్యాచులోనూ విజయం సాధించింది.
వన్డే ప్రపంచకప్‌లో ఆసక్తికర పోరుకు రంగం సిద్ధమైంది. ఆదివారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా జట్లు తలపడనున్నాయి.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఎక్కడో మిణుకుమిణుకు మంటున్న సెమీస్ ఆశలను పాకిస్థాన్ సజీవంగా ఉంచుకుంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో వరుస విజయాలతో టీమ్ఇండియా దూసుకుపోతుంది.
భారత విజయాల్లో స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఈ మెగాటోర్నీలో ఓ శతకంతో పాటు మూడు హాఫ్ సెంచరీలు చేశాడు.