Home » ODI World Cup-2023
టైమ్డ్ ఔట్ గా పెవిలియన్ కు చేరిన లంక బ్యాటర్ ఏంజెలో మాథ్యూస్ మాత్రం దీనిని ఇప్పట్లో వదిలేలా కనిపించడం లేదు. మ్యాచ్ అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాథ్యూస్ బంగ్లా కెప్టెన్ షకీబ్ పై విమర్శలు గుప్పించాడు.
ఆస్ట్రేలియా జట్టు ప్లేయర్స్ ను గాయాల బెడద వేదిస్తోంది. ఇప్పటికే ఇద్దరు కీలక ప్లేయర్స్ మ్యాచ్ కు దూరంకాగా.. తాజాగా ఆ జట్టుకు మరో బిగ్ షాక్ తగిలినట్లు తెలుస్తోంది.
ముంబయి వేదికగా ఆస్ట్రేలియాతో అఫ్గాన్ జట్టు తలపడుతుంది. ఈ మ్యాచ్ లో అఫ్గాన్ విజయం సాధిస్తే సెమీస్ ఆశలు మెరుగవుతాయి. ఓడిపోతే ఆ జట్టు సెమీస్ ఆశలు దాదాపు సన్నగిల్లినట్లే.
వన్డే ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ రెండో విజయాన్ని నమోదు చేసింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా ఇప్పటికే సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది. అయితే.. సెమీ ఫైనల్ కు ముందు ఆ జట్టుకు గట్టి షాక్ తగిలింది.
టీమిండియా రన్ మెషీన్ విరాట్ కోహ్లి తన పుట్టినరోజు నాడు సెంచరీ కొడతాడని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ ముందే ఊహించారు.
సాధారణంగా క్రికెట్ గురించి కాస్త పరిజ్ఞానం ఉన్న ఎవ్వరికి అయినా సరే బ్యాటర్లు ఎలా ఔట్ అవుతారు అన్న సంగతి తెలిసే ఉంటుంది.
క్రికెట్ లో సాధారణంగా బ్యాటర్లు క్యాచ్, ఎల్బీ, క్లీన్‌బౌల్డ్ లేదా రనౌట్ కావడాన్ని చూస్తూనే ఉంటాం. అప్పుడప్పుడు హిట్ వికెట్ రూపంలోనూ పెవిలియన్‌కు చేరుతుంటారు.
వన్డే ప్రపంచకప్‌లో టీమ్ఇండియాకు ఎదురులేకుండా పోయింది. ఆడిన ఎనిమిది మ్యాచుల్లోనూ విజయం సాధించి సెమీ ఫైనల్ బెర్తును ఇప్పటికే సొంతం చేసుకుంది.
శ్రీలంక పై బంగ్లాదేశ్ గెలుపొందింది