Home » ODI World Cup-2023
Glenn Maxwell double century : వన్డే ప్రపంచకప్‌లో భాగంగా మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ మాక్స్వెల్ రెచ్చిపోయాడు.
Pat Cummins innings : టీ20ల పుణ్యమా అని టెస్టు, వన్డే క్రికెట్లో వేగం పెరిగింది. ఆటగాళ్లు ధనాధన్ ఇన్నింగ్స్‌లతో ప్రేక్షకులను అలరించడమే పనిగా పెట్టుకున్నారు.
కోహ్లీ దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు చిత్తవ్వగా బ్రాడ్ కాస్టర్ డిస్నీ+హాట్ స్టార్ పంట పండింది.
Glenn Maxwell Not Permitted A Runner : క్రికెట్లో ప్రస్తుతం ఎక్కడ చూసినా మాక్స్వెల్ పేరే మారుమోగిపోతుంది. మంగళవారం ముంబైలోని వాంఖడే వేదికగా అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో మాక్స్వెల్ అసాధారణ ఇన్నింగ్స్ ఆడడమే అందుకు కారణం.
వన్డే ప్రపంచ కప్ 2023లో అదరగొడుతున్న టీమ్ఇండియా ఐసీసీ ర్యాంగ్స్ లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది. ప్రపంచ వన్డే నెం.1 జట్టుగా టీమిండియా నిలిచింది.
వన్డే క్రికెట్ ప్రపంచ కప్‌లో 40వ మ్యాచ్ లో ఇంగ్లాండ్, నెదర్లాండ్స్ ముఖాముఖి తలపడుతున్నాయి.
ఆస్ట్రేలియాపై అఫ్గానిస్థాన్ ఓటమితో ఫోర్త్ ప్లేస్ కోసం మూడు జట్ల మధ్య పోరాటం రసవత్తరంగా మారింది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో 8 పాయింట్లతో నాల్గో స్థానంలో న్యూజిలాండ్, ఐదో స్థానంలో పాకిస్థాన్, ఆరో స్థానంలో అఫ్గానిస్థాన్ జట్లు ఉన్నాయి.
ఒకే ఒక్క ఇన్నింగ్స్ తో రికార్డులను తిరగరాశాడు ఆస్ట్రేలియా ఆల్ రౌండర్ గ్లెన్ మాక్స్వెల్.
షమీ - హాసిన్ జహాన్ లు 2014లో పెళ్లి చేసుకోగా 2015లో వారికి కూతురు జన్మించింది. 2018లో హాసిన్ జహాన్ షమీపై వేధింపుల కేసు నమోదు చేసింది.
ఆస్ట్రేలియా వర్సెస్ అఫ్గాన్ మ్యాచ్ లో ఆసీస్ జట్టు తొలుత ఓటమి అంచుల్లోకి వెళ్లింది. ఇక అఫ్గాన్ విజయం లాంఛనమే అనుకుంటున్న సమయంలో మాక్స్ వెల్ సుడిగాలి ఇన్సింగ్స్ ..