Home » ODI World Cup-2023
పాకిస్థాన్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిది ఓ చెత్త రికార్డును నమోదు చేశాడు. వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఓ ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు ఇచ్చిన పాకిస్థాన్ బౌలర్గా అతడు రికార్డులకు ఎక్కాడు.
న్యూజిలాండ్ సారథి కేన్ విలియమ్సన్ వచ్చి రాగానే అరుదైన ఘనత సాధించాడు. న్యూజిలాండ్ తరుపున అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన మొదటి ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు.
వరల్డ్ కప్ లోని మిగిలిన మ్యాచ్ లకు దూరం కావటంతో హార్ధిక్ పాండ్య ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ మేరకు ట్విటర్ లో భావోద్వేగ ట్వీట్ చేశాడు. టోర్నీలోని మిగతా మ్యాచ్ కు దూరమవుతున్నానే వాస్తవాన్ని..
వన్డే ప్రపంచకప్ లో మూడు సెంచరీలతో న్యూజిలాండ్ యువ సంచలనం రచిన్ రవీంద్ర సరికొత్త చరిత్ర సృష్టించాడు.
భారత్ జట్టుపై శ్రీలంక 302 భారీ పరుగుల తేడాతో ఓడిపోయింది. ఆ జట్టు ఆటగాళ్లు ఏ మాత్రం పోటీ ఇవ్వలేక పోయారు. దీంతో శ్రీలంక జట్టు ప్రదర్శనపై తీవ్రస్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి.
న్యూజిలాండ్ ఓపెనర్ రచిన్ రవీంద్ర.. వన్డే ప్రపంచకప్ లో దూసుకుపోతున్నాడు. కివీస్ తరపున వన్డే ప్రపంచకప్ ఒకే ఎడిషన్లో 5 సార్లు 50 ప్లస్ స్కోరు చేసిన మూడో ప్లేయర్ గా నిలిచాడు.
తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో పాకిస్థాన్ దుమ్ము రేపింది. న్యూజిలాండ్ పై సంచలన విజయం సాధించి సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది.
హార్ధిక్ పాండ్య స్థానంలో ప్రసిద్ధ్ కృష్ణ భారత్ జట్టులో చేరనున్నాడు. కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ లో ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ కు ప్రసిద్ధ్ కృష్ణ అందుబాటులో ఉండనున్నాడు.
బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం పిచ్ బ్యాటర్లకు అనుకూలంగా ఉంటుంది. గత 10 వన్డే మ్యాచ్ లలో ఇక్కడ మొదట బ్యాటింగ్ చేసిన జట్లు భారీ స్కోర్లు చేశాయి. అయితే..
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్లో అఫ్గానిస్థాన్ జట్టు అంచనాలను మించి రాణిస్తోంది.