Home » ODI World Cup-2023
పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో దక్షిణాఫ్రికా జట్టు విజయం సాధించింది. తద్వారా పాయింట్ల పట్టికలో మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో దక్షిణాఫ్రికా అదరగొడుతోంది. శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో వికెట్ తేడాతో విజయం సాధించింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు దారుణ ఆటతీరు కనబరుస్తోంది. ఇప్పటి వరకు ఆ జట్టు 5 మ్యాచులు ఆడగా ఒకే మ్యాచులో గెలిచింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లోని మ్యాచులు రస వత్తరంగా సాగుతుండగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్లో ఓ ప్రమాదం చోటు చేసుకుంది.
పాకిస్థాన్ మిడిల్ ఆర్డర్ ఆటగాడు మహ్మద్ రిజ్వాన్ వన్డేల్లో 2 వేల పరుగులను పూర్తి చేసుకున్నాడు.
టీమ్ఇండియా ఆదివారం ఇంగ్లాండ్ జట్టుతో తలపడనుంది. రోహిత్ శర్మకు ఈ మ్యాచ్ ఎంతో ప్రత్యేకంగా నిలవనుంది.
స్వదేశంలో జరుగుతున్న వన్డే ప్రపంచకప్ 2023లో టీమ్ఇండియా దూసుకుపోతుంది. ఇప్పటి వరకు ఆడిన ఐదు మ్యాచుల్లోనూ విజయాలు సాధించి పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది.
శుక్రవారం చెన్నై వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా వికెట్ తేడాతో విజయం సాధించింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ జట్టు వరుసగా హ్యాట్రిక్ ఓటములను చవిచూసింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్ దారుణ ఆటతీరు కనబరుస్తోంది. డిఫెండింగ్ చాంపియన్ హోదాలో ఈ మెగాటోర్నీలో బరిలోకి దిగి.. పేలవ ఆటతీరుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటుంది.