Home » ODI world cup
మహేంద్ర సింగ్ ధోని (MS Dhoni) సారధ్యంలో టీమ్ ఇండియా 2011 వన్డే ప్రపంచకప్ విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే.. ఆ సమయంలో జట్టులో చోటు దక్కనందుకు ప్రస్తుత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) చాలా బాధపడినట్లు చెప్పాడు.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. దాదాపు పుష్కర కాలం తరువాత వన్డే ప్రపంచకప్‌కు దేశం ఆతిథ్యం ఇవ్వనుంది.
అక్టోబర్ 4 నుంచి వన్డే ప్రపంచకప్ జరగనుంది. 2011 తరువాత టీమ్ఇండియా మరోసారి ప్రపంచకప్‌ను ముద్దాడలేదు. ఈ సారి స్వదేశంలోనే మెగా టోర్నీ జరగనుండడంతో భారత జట్టుపై అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి.
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు వన్డే ప్రపంచకప్(ODI World Cup) జరగనుంది. ఈ మెగా టోర్నీ మరో 46 రోజుల్లో ప్రారంభం కానుంది.
వన్డే ప్రపంచ కప్ (ODI World Cup)కు సమయం దగ్గర పడింది. స్వదేశంలో జరగనున్న ఈ మెగా టోర్నీలో టీమ్ఇండియా(Team India) ఫేవరెట్లలో ఒకటిగా బరిలోకి దిగుతోంది.
టీమ్ఇండియా వికెట్ కీపర్ రిషబ్ పంత్ (Rishabh Pant) మళ్లీ మైదానంలో ఎప్పుడు అడుగుపెడతాడా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
నాలుగేళ్లకు ఒకసారి జరిగే వన్డే ప్రపంచకప్(ODI World Cup) కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఈ ఏడాది భారత్ వేదికగా వరల్డ్ కప్ జరగనుంది. అక్టోబర్ 5న ఈ మెగా టోర్నీ ఆరంభం కానుంది.
వన్డే ప్రపంచకప్ 2023కి సమయం దగ్గర పడుతోంది. భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మెగా టోర్నీ జరగనుంది. ఒకవేళ పాకిస్తాన్ గనుక ప్రపంచకప్ ఆడకుంటే పరిస్థితి ఏంటి..?
ప్రపంచకప్‌లో సెమీస్‌కు చేరే నాలుగు జట్లు ఏవో భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ అంచనా వేశాడు. మెగా టోర్నీలో అద్భుతాలు జరిగే అవకాశం ఉందని వీరూ తెలిపాడు.
అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లో భారత్, పాక్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఇది.. వరల్డ్ కప్‌కే హైలైట్ మ్యాచ్. అయితే.. నరేంద్ర మోదీ స్టేడియాన్ని వేదికగా నిర్ణయించడంపై పాక్ గుర్రుగా ఉంది.