-
Home » ODI world cup
ODI world cup
చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ.. ప్రపంచకప్‌లో అలాచేసిన తొలి బ్యాట్స్‌మెన్ అతనే..
టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సరికొత్త రికార్డును నమోదు చేశాడు. టీ20, వన్డే ప్రపంచకప్ లో కలిపి వ్యక్తిగతంగా అత్యధిక స్కోరు చేసిన బ్యాటర్ గా..
నేనేమీ అన్ లక్కీ క్రికెటర్ కాదు.. ఇక ఆ ట్యాగ్ తీసేయండి.. సంజూ శాంసన్!
Sanju Samson : భారత వికెట్ కీపింగ్ బ్యాటర్ సంజూ శాంసన్ తాను అనుకున్నదానికంటే చాలా ఎక్కువ సాధించానని అంటున్నాడు. తనపై 'అన్ లక్కీ క్రికెటర్' అనే ట్యాగ్‌ను తీసేయండని అభిమానులకు సూచించాడు.
టాప్ ప్లేసులో షమీ.. 50 వికెట్లతో తొలి భారతీయ బౌలర్‌గా రికార్డు!
IND vs NZ : వన్డే ప్రపంచ కప్‌లో భారత పేసర్ మహ్మద్ షమీ రికార్డులు బ్రేక్ చేశాడు. న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్ పోరులో షమీ అత్యధిక వేగంగా 50 వికెట్లు తీసిన మొదటి భారతీయ బౌలర్‌గా నిలిచాడు.
గౌతమ్ గంభీర్ సంచలన వ్యాఖ్యలు.. కోహ్లీని ఉద్దేశించి చేసినవేనా..?
టీమ్ఇండియా రెండు ప్రపంచకప్‌లు (2007టీ20, 2011 వన్డే) గెలవడంలో గౌతమ్ గంభీర్ కీలక పాత్ర పోషించాడు.
ODI World Cups : వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగులు చేసిన భారత ఆటగాళ్లు వీరే..
వన్డే వరల్డ్ కప్‌లలో టీమ్ఇండియా తరుపున అత్యధిక పరుగులు చేసిన టాప్-5 ఆటగాళ్లలో ఎవరో చూద్దాం..
ODI world Cup : టీమ్ఇండియా తరుపున అత్యధిక వన్డే ప్రపంచకప్‌లు ఆడిన క్రికెటర్ ఎవరో తెలుసా..?
క్రికెట్ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న వన్డే వరల్డ్ కప్ (ODI world Cup) 2023 మరో నాలుగు రోజుల్లో ఆరంభం కానుంది. ఇప్పటి వరకు టీమ్ఇండియా తరుపున ఎక్కువ వన్డే ప్రపంచకప్‌లు ఆడిన క్రికెటర్లు ఎవరు అన్న చర్చ మొదలైంది.
Kapil Dev : దిగ్గజ ఆటగాడు కపిల్ దేవ్ కిడ్నాప్.. !
టీమ్ఇండియా మాజీ క్రికెటర్, ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir) సోషల్ మీడియాలో షేర్ చేసిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.
ODI Rankings : నంబర్ వన్ ర్యాంకుతో ప్రపంచకప్‌లో అడుగుపెట్టేది ఎవరో..? అగ్రస్థానం కోసం మూడు జట్ల మధ్య పోటీ..?
భారత్ వేదికగా అక్టోబర్ 5 నుంచి వన్డే ప్రపంచకప్ (ODI World Cup) జరగనుంది. ఈ క్రమంలో వన్డే ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్‌గా నిలిచి మెగా టోర్నీలో అడుగుపెట్టాలని మూడు టీమ్‌లు భావిస్తున్నాయి.
Ashwin : అక్షర్ పటేల్ గాయం.. అశ్విన్‌కు వరంగా మారనుందా..? రోహిత్ చెప్పింది అదేనా..?
ఆసియా కప్ 2023 ముగిసింది. టీమ్ఇండియా విజేతగా నిలిచింది. ఇక స్వదేశంలో అక్టోబర్ 5 నుంచి జరగనున్న వన్డే ప్రపంచకప్ (ODI World Cup) కోసం భారత జట్టు సిద్ధం కావాల్సి ఉంది.
South Africa : ప్రపంచకప్ ముందు దక్షిణాఫ్రికాకు భారీ షాక్..!
వన్డే ప్రపంచకప్ కి నెలరోజుల సమయం కూడా లేదు. అయితే.. ఇప్పుడు దక్షిణాఫ్రికా జట్టుకు పెద్ద కష్టం వచ్చి పడింది.