Home » ODI world cup
వన్డే ప్రపంచ కప్ 2023 షెడ్యూల్ వచ్చేసింది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు భారత్ వేదికగా ఈ మెగా టోర్నీ జరగనుంది. భారత మాజీ దిగ్గజ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ (Virender Sehwag) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భారత మాజీ డ్యాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను వెల్లడించాడు. మహేంద్ర సింగ్ ధోని కేవలం కిచిడీ మాత్రమే తిన్నాడని చెప్పాడు.