Home » OG Songs
తాజాగా నేడు వినాయకచవితి సందర్భంగా పవన్ కళ్యాణ్ ప్రియాంక మోహన్ OG సినిమా నుంచి మంచి మెలోడీ సాంగ్ రిలీజ్ చేసారు. (OG Song)
ఇప్పటికే ఈ సినిమా నుంచి గ్లింప్స్, సాంగ్స్ రిలీజ్ చేసి భారీ అంచనాలు నెలకొల్పారు. తాజాగా ఈ సినిమా నుంచి సెకండ్ సాంగ్ అప్డేట్ ఇచ్చారు.(Pawan Kalyan)
తాజాగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో OG సినిమాలో సాంగ్స్ గురించి, ఫస్ట్ సాంగ్ రిలీజ్ ఎప్పుడో తెలిపాడు.
పవన్ కళ్యాణ్ OG సినిమాలో తమిళ్ స్టార్ హీరో సాంగ్ పాడనున్నాడట.