-
Home » Oh Bhama Ayyo Rama
Oh Bhama Ayyo Rama
‘ఓ భామ అయ్యో రామ’ రివ్యూ.. సుహాస్ కొత్త సినిమా ఎలా ఉంది?
మొదట్నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్న సుహాస్ ఇప్పుడు ఓ భామ అయ్యో రామ అనే కమర్షియల్ లవ్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.
ఒక అమ్మాయి నో చెప్పిందని నా మేనల్లుడు చనిపోయాడు.. అలీ ఎమోషనల్ కామెంట్స్..
ఈ ఈవెంట్లో అలీ మాట్లాడుతూ..
ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్.. పింక్ లెహంగాలో మెరిపిస్తున్న మాళవిక మనోజ్..
నేడు ఓ భామ అయ్యో రామ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగ్గా హీరోయిన్ మాళవిక మనోజ్ ఇలా లెహంగాలో మెరిపిస్తూ అలరిస్తుంది.
టెన్త్ క్లాస్ కే హీరోయిన్ ఛాన్స్.. స్విమ్మింగ్ రాకపోయినా సినిమా కోసం నీళ్ళల్లో దూకేసి..
ప్రమోషన్స్ లో భాగంగా మాళవిక మనోజ్ నేడు మీడియాతో ముచ్చటించి పలు ఆసక్తికర విషయాలు తెలిపారు.
మలయాళీ భామ.. మాళవిక మనోజ్ క్యూట్ పోజులు..
హీరోయిన్ మాళవిక మనోజ్ ఓ భామ అయ్యో రామ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలా క్యూట్ గా కనిపించి అలరించింది.
ఆకట్టుకుంటున్న సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' ట్రైలర్..
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’.
సుహాస్ 'ఓ భామ అయ్యో రామ' నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది..
ఇప్పటికే ఓ భామ అయ్యో రామ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.
ఫుల్ టైం నటుడిగా మారుతున్న డైరెక్టర్ హరీష్ శంకర్..? ఆ హీరో సినిమాలో కీలక పాత్రలో..
దర్శకుడు హరీష్ శంకర్ ఫుల్ టైం నటుడిగా మారబోతున్నాడని సమాచారం.
సుహాస్ ఓ భామ అయ్యో రామా మూవీ గ్లింప్స్ వచ్చేసింది..
మాళవిక, సుహాస్ జంటగా నటిస్తున్న ఓ భామ అయ్యో రామా సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసారు మేకర్స్.
ఎనిమిదేళ్ల తర్వాత సుహాస్ సినిమాతో తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న 'నువ్వు నేను' భామ..
'నువ్వు నేను' హీరోయిన్ అనిత హాసనందిని తెలుగులో మళ్ళీ రీ ఎంట్రీ ఇస్తుంది.