Oh Bhama Ayyo Rama Song : సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి టైటిల్ సాంగ్ వచ్చేసింది..
ఇప్పటికే ఓ భామ అయ్యో రామ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు.

Suhas Malavika Manoj Oh Bhama Ayyo Rama Title Song Released
Oh Bhama Ayyo Rama Song : సుహాస్, మాళవిక మనోజ్ జంటగా తెరకెక్కుతున్న సినిమా ‘ఓ భామ అయ్యో రామ’. వీ ఆర్ట్స్ పతాకంపై హరీష్ నల్ల నిర్మాణంలో రామ్ గోధల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా తరపున ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు.
Also Read : Redin Kingsley : తండ్రి అయిన స్టార్ కమెడియన్.. కూతుర్ని ఎత్తుకొని..
ఇప్పటికే ఓ భామ అయ్యో రామ సినిమా నుంచి గ్లింప్స్ రిలీజ్ చేయగా తాజాగా టైటిల్ సాంగ్ రిలీజ్ చేసారు. ‘ఎలాగుండే వాడ్నే ఎలాగా అయిపోయానే…’ అంటూ సాగే ఈ టైటిల్ సాంగ్ ని రథన్ సంగీత దర్శకత్వంలో శ్రీ హర్ష ఈమని రాయగా శరత్ సంతోష్ పాడారు. మీరు కూడా ఈ క్యూట్ సాంగ్ వినేయండి..