Oh Bhama Ayyo Rama : ఆకట్టుకుంటున్న సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ ట్రైలర్..
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’.

Suhas Oh Bhama Ayyo Rama Trailer out now
సుహాస్, మాళవిక మనోజ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఓ భామ అయ్యో రామా’. రామ్ గోదల దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. అనిత హస్సానందాని, అలీ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని హరీశ్ నల్ల నిర్మిస్తున్నారు.
జూలై 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది. అందులో భాగంగా తాజాగా ట్రైలర్‌ను విడుదల చేసింది.
Akhanda 2 : పవన్ కోసం బాలయ్య త్యాగం! అఖండ-2 వాయిదా?
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ మాట్లాడుతూ.. ఇదొక బ్యూటిఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ అని చెప్పాడు. అన్ని వర్గాలకు కావాల్సిన అంశాలు ఇందులో ఉంటాయన్నాడు. అందరిని నవ్వించే వినోదమైన యువకుడి చుట్టూ తిరిగే ఓ కథగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుందన్నారు.