Home » Ola Electric
MotoGP Bharat Ola Portfolio : మోటోజీపీ భారత్ ప్రారంభ ఎడిషన్ సందర్భంగా భారత అతిపెద్ద ఈవీ కంపెనీ ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్ మోటార్ సైకిల్ పోర్ట్ ఫోలియోను ప్రదర్శించేందుకు రెడీగా ఉంది.
Ola Electric August Sales : ఓలా ఎలక్ట్రిక్ అమ్మకాల్లో దూసుకుపోతోంది. ఆగస్టు అమ్మకాల్లో ఏకంగా 400శాతం వృద్ధిని నమోదు చేసింది. ఏడాది పాటుగా ఈవీ మార్కెట్లో తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.
Ola Electric Production : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ఉత్పత్తికి తాత్కాలిక విరామం ఏర్పడింది. ఆగస్టు 24, 2023 నుంచి ఆగస్టు 28 వరకు మొత్తం 5 రోజుల పాటు అన్ని స్టోర్లు పనిచేయవు. ఆ తర్వాత మొత్తం 3 షిఫ్టులలో ఉత్పత్తి పనులు పునఃప్రారంభమవుతాయని కంపెనీ తెలిపింది.
Ola S1 Air price : ఓలా ఎలక్ట్రిక్ S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ డెలివరీలను ప్రారంభించింది. ధర, ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి లుక్కేయండి.
Ola S1 Pro Launch : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం కొత్త MoveOS అప్డేట్ను కూడా ఆవిష్కరించింది. కస్టమర్ డే ఈవెంట్లో 4 కొత్త ఎలక్ట్రిక్ బైక్‌లను కూడా వెల్లడించింది.
Ola Electric : ఓలా ఎలక్ట్రిక్ జూలై అమ్మకాలలోనూ అదే జోరు కొనసాగిస్తోంది. 375 శాతం వృద్ధిరేటు నమోదు చేసింది. తద్వారా ఈవీ టూ వీలర్ మార్కెట్లో బలమైన స్థానాన్ని కొనసాగిస్తోంది.
Ola S1 Air Teaser Video : ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓలా S1 ఎయిర్ ఈవీ స్కూటర్‌కు సంబంధించి సరికొత్త టీజర్ వచ్చేసింది. లాంచ్‌కు ముందే ఈ స్కూటర్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Ola Prime Plus Service : ఓలా కొత్త ప్రీమియం సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రైమ్ ప్లస్ సర్వీసు పేరుతో ఓలా బెంగళూరులో పూర్తి స్థాయిలో సర్వీసును ప్రారంభించింది. ఈ జూలైలో మరిన్ని నగరాల్లో విస్తరించనుంది.
Ola Electric : ఓలా ఈవీ 2W విభాగంలో ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. గత జూన్‌లో దేశ ఈవీ మార్కెట్ వాటాను 40శాతంతో సుస్థిరం చేసుకుంది.
Ola Electric GigaFactory : 115 ఎకరాల్లో ఓలా గిగాఫ్యాక్టరీ వచ్చే ఏడాది ప్రారంభంలో 5GWh ప్రారంభ సామర్థ్యంతో కార్యకలాపాలు ప్రారంభించనుంది. భారత అతిపెద్ద సెల్ ఫ్యాక్టరీగా పూర్తి సామర్థ్యంతో, ప్రపంచంలోని అతిపెద్ద సెల్ తయారీ సౌకర్యాలలో ఒకటిగా నిలువనుంది.