Home » Ola Electric
Ola Electric EV portfolio : ఓలా ఎలక్ట్రిక్ త్వరలో మరో స్కూటర్‌ను తన కిట్టీలో చేర్చుకోనుంది. ఇదే విషయాన్ని ప్రకటిస్తూ.. చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, ఓలా ఎలక్ట్రిక్ వ్యవస్థాపకుడు భవిష్ అగర్వాల్ రాబోయే కొత్త ఈవీ స్కూటర్ టీజర్‌ను రిలీజ్ చేశారు.
Ola Electric Scooter Offer : ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కొనాలని అనుకుంటున్నారా? అత్యంత తక్కువ వడ్డీ రేటుకే కొనుగోలు చేయొచ్చు. పూర్తి వివరాలను ఇప్పుడు చూద్దాం. జీరో డౌన్ పేమెంట్‌తో 60 నెలల వ్యవధితో తక్కువ వడ్డీ రేటుకే అందిస్తోంది.
Ola S1 Air Electric Scooter : ఓలా ఎలక్ట్రిక్ నుంచి ఓలా S1 ఎయిర్ ఎలక్ట్రిక్ స్కూటర్ వచ్చేస్తోంది. సింగిల్ 3kWh వేరియంట్లో మాత్రమే రానుంది. వచ్చే జూలై నుంచే డెలివరీలు మొదలు కానున్నాయి. కానీ, కచ్చితమైన తేదీని ఓలా ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
Ola Electric GigaFactory : 2023 చివరి నాటికి సొంత లిథియం-అయాన్ సెల్‌ను ప్రారంభించాలని యోచిస్తున్నట్లు ఓలా సీఈఓ ప్రకటించారు. భారత్‌లో ఓలా ఫస్ట్ సెల్ గిగాఫ్యాక్టరీని నిర్మాణ పనులను ప్రారంభించింది.
Ola Electric Funding : దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ ఫండ్ రైజింగ్ ప్లాన్‌లో భారీగా నిధులను దక్కించుకుంది. గత డీల్‌లో ఓలా ఎలక్ట్రిక్ టెక్నే ప్రైవేట్ వెంచర్స్, ఆల్పైన్ ఆపర్చునిటీస్ ఫండ్, ఎడెల్వీస్ వంటి పెట్టుబడిదారుల నుం
Ola Electric EC : భారత అతిపెద్ద ఎలక్ట్రిక్ వెహికల్ కంపెనీ ఓలా ఎలక్ట్రానిక్ (Ola) శ్రీనగర్‌లో 500వ ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభించింది. గత కొన్ని వారాల్లో 9 ఎక్స్పీరియన్స్ సెంటర్లతో హైదరాబాద్‌లో తన నెట్‌వర్క్‌ను మూడింతలుగా విస్తరించింది.
Ola Electric Offer : ఓలా వినియోగదారులకు అదిరే ఆఫర్.. ఓలా బైక్ కొనుగోలు చేసినప్పుడు బైక్ ఛార్జర్‌కు కూడా డబ్బులు చెల్లించారా? అయితే, మీ డబ్బులు మీకు తిరిగి వస్తాయి.. ఓలా ఛార్జర్ డబ్బులను తిరిగి ఇస్తామని ప్రకటించింది.
Ola Experience Centres: ఇప్పటికే బేగంపేట్, కూకట్పల్లి, సోమాజిగూడ, మాదాపూర్, నాగోల్, మెహదీపట్నం, కర్మాన్‌ఘాట్ లో ఓలా ఎలక్ట్రిక్ ఎక్స్పీరియన్స్ సెంటర్లు ఉన్నాయి. ఇప్పుడు మరో రెండు ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి.
Ola experience centres : ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ దేశవ్యాప్తంగా తమ సర్వీసులను విస్తరిస్తోంది. హైదరాబాద్‌లో కొత్త ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్ల (Ola Experience Centers)ను ప్రారంభించింది. దేశవ్యాప్తంగా ఒకేరోజున 50 ఓలా ఎక్స్పీరియన్స్ సెంటర్లను ప్రారంభించింది.
ఒక్కసారి చార్జింగ్ చేస్తే 520 కి.మీ ప్రయాణం