Home » Ola Electric
ఓలా ఎలక్ట్రిక్ లోకి నిధులు వెల్లువెత్తాయి. తాజాగా 200 మిలియన్ల డాలర్లకు పైగా నిధులు ఓలా ఎలక్ట్రిక్ సేకరించింది. ఫాల్కన్ ఎడ్జ్తోపాటు సాఫ్ట్ బ్యాంక్ తదితర ఇన్వెస్టర్ల నుంచి
ప్రి బుకింగ్ లో ఓలా ఎలక్ట్రిక్ బైక్ లో హాట్ కేకుల్లా అమ్ముడయ్యాయి. ఒక్కరోజులోనే రూ. 600 కోట్లకు పైగా విలువైన స్కూటర్లను విక్రయించింది.
కేవలం రెండు రోజుల్లోనే రూ .1100 కోట్ల విలువైన ఎలక్ట్రిక్ స్కూటర్లను విక్రయించడం ద్వారా ఓలా ఎలక్ట్రిక్ బైక్‌లపై ప్రజలలో ఎంత క్రేజ్ ఉందో అర్థం అవుతోంది.
రోజురోజుకు పెరుగుతున్న టెక్నాలజీ.. వేగంగా అభివృద్ధి చెందుతూ.. పెట్రోల్, డీజిల్ వాహనాల నుంచి ఎలక్ట్రిక్ వాహనాల వైపు నడిచేందుకు ఉత్సాహం చూపిస్తున్నారు కష్టమర్లు.
Bunny Punia అనే నెటిజన్ Bhavish Aggarwal ను ట్యాగ్ చేస్తూ..ఓ ప్రశ్న అడిగారు. మీకు ఉన్న కారు డీజిలా ? పెట్రోలా ? లేక ఎలక్ట్రిక్ కారా ? అని ప్రశ్నించారు.
ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్లకు కస్టమర్ల నుంచి భారీ డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆకర్షణీయమైన ఈ-స్కూటర్లను మార్కెట్లో లాంచ్ చేసేందుకు ప్లాన్ చేస్తోంది. ఓలా ఈ-స్కూటర్లలో 10 వేర్వేరు కలర్ ఆప్షన్లలో లాంచ్ చేయనున్నట్టు ప్రకటించింది కంపెనీ.
ప్రస్తుతం దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల హావ నడుస్తుంది. పెట్రోల్, డీజిల్ రేట్లు విపరీతంగా పెరుగుతుండటంతో ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టిపెట్టారు. అయితే డిమాండ్ కు తగిన వాహనాలు మార్కెట్లో లభించడం లేదు.. ఈ నేపథ్యంలోనే ఎలక్ట్రిక్ వాహన తయారి కంపెనీలు ఉ�
తాజాగా "ఓలా" తన కంపెనీ ఎలక్ట్రిక్ స్కూటర్ మోడల్ ను నెట్టింట్లో పెట్టింది. ఈ స్కూటర్ త్వరలోనే మార్కెట్లోకి రాబోతోందన్న సంకేతాలిస్తూ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ సీఈవో భవిష్ అగర్వాల్ ఓ ట్వీట్ చేశారు.