Home » old woman
ఓ వృద్ధురాలు బోరున విలపిస్తూ తాను పెంచుకుంటున్న కోడిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు వెళ్లింది.
శనివారం ఇంటి బయట ఉన్న రాజవ్వను కోతులు తరమడంతో భయపడి ఏం చేయాలో తోచక ఆమె అక్కడే ఉన్న చేదబావిలో దూకేశారు. బావిలో నీళ్ల వరకు వెళ్లి పక్కనున్న రాయిపై నిలబడి రక్షించాలంటూ కేకలు వేశారు.
95వ వార్డులో వెంకటేష్ అనే యువకుడు వాలంటీర్ గా విధులు నిర్వర్తిస్తున్నాడు. వరలక్ష్మీ అనే 72 ఏళ్ల వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు అపహరించేందుకు ప్రయత్నించిన వాలంటీర్.. ఆ క్రమంలో ఆమెను హత్య చేశాడు.
హిమ్మత్ నగర్ కు చెందిన సంగ మధురమ్మ, రాజయ్య దంపతులు. వీరికి ఇద్దరు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు.
70 ఏళ్ల వృద్ధురాలి ఇంటికి కరెంటు వెలుగులు లేవు. తన ఇంటికి కరెంటు కనెక్షన్ ఇప్పించమంటూ పోలీసు అధికారులను ఆమె అభ్యర్ధించింది. వెంటనే స్పందించిన ఐపీఎస్ అధికారిణి అనుకృతి శర్మ ఆ వృద్ధురాలి ఇంట వెలుగులు తెప్పించారు.
సిబ్బంది, బిల్లు కలెక్టర్ పొరపాట్ల కారణంగా భారీగా కరెంటు బిల్లు వచ్చిందని గుర్తించారు. ఈ బిల్లును చెల్లించాల్సిన అవసరం లేదని అధికారులు వృద్ధురాలికి భరోసా ఇచ్చారు.
పోలీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. వృద్ధురాలు నెక్లెస్ తీసుకెళ్తున్న విషయాన్ని పసిగట్టి పథకం ప్రకారమే చోరీ ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
వృద్ధురాలిని శవపేటికలో శ్మశానవాటికకు తరలిస్తుండగా ఆమె లేచారు. ఈ ఆశ్చర్యకరమైన సంఘటన ఈక్వెడార్ లోని బాబహోయాలో చోటు చేసుకుంది.
ఒంటరైన ఓ వృద్ధురాలు తన కుటుంబ సభ్యులను కలుసుకోవాలని ఆరాటపడింది. ఎటూ పాలు పోక పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఆవేదనను అర్ధం చేసుకున్న పోలీసులు తిరిగి ఆమెను తనవారి వద్దకు చేర్చారు.
కేరళకు చెందిన ఒక బామ్మ మాత్రం 67 ఏళ్ల వయసులో కూడా అదరగొడుతోంది. రోప్ సైక్లింగ్ చేస్తూ వావ్ అనిపిస్తోంది. దీనికి సంబంధించిన వీడియోను ఒక సోషల్ మీడియాలో షేర్ చేయగా, నెటిజన్ల నుంచి అద్భుత స్పందన వస్తోంది. ఆ బామ్మ టాలెంట్‌కు, ధైర్యానికి నెటిజన్లు ఫ�