Home » Omicron cases
బ్రిటన్‌లో ఒక్కరోజే 15వేల 363 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం యూకే ఒమిక్రాన్ కేసుల సంఖ్య 61వేలకు చేరువైంది. ఇక డెన్మార్క్‌లో 26వేల 362 కరోనా కేసులున్నాయి.
భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చాపకింద నీరులా కనిపించుకుండానే పెరిగిపోతుంది. బుధవారం నాటికి కోవిడ్ కేసుల సంఖ్య 213 కి చేరినట్లు రికార్డులు చెబుతున్నాయి.
దేశంలో ఇప్పటి వరకు ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు 161 బయటపడగా.. అందులో 80 శాతం కేసుల్లో అసలు లక్షణాలే లేవని మాండవీయ తెలిపారు. మరో 13 శాతం కేసుల్లోనూ స్వల్ప లక్షణాలే ఉన్నట్టు చెప్పారు.
భారత్‌లో ఒమిక్రాన్ పంజా విసురుతోంది. దేశంలో రోజురోజుకీ ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. సౌతాఫ్రికా నుంచి వచ్చిన ఈ ఒమిక్రాన్ వేరియంట్ దేశంలో చాపకింద నీరులా వ్యాపిస్తోంది.
డెన్మార్క్ లో 23 వేల ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. భారత్ లోనూ ఒమిక్రాన్ కేసులు పెరుగుతున్నాయి. ఇండియాలో ఇప్పటివరకు 173 కొత్త వేరియంట్ కేసులు నమోదు అయ్యాయి.
తెలంగాణలో ఒమిక్రాన్ బాధితుడికి సీరియస్
ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తోంది. రోజువారీ కేసుల సంఖ్య మూడురెట్లు పెరిగింది. ఒక్కరోజే 10వేలకు పైగా ఒమిక్రాన్ కేసులు రావడం ఆందోళనకు గురి చేస్తోంది.
దేశంలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ముప్పు పెరుగుతోంది. శుక్రవారం(17 డిసెంబర్ 2021) దేశంలో 22 కొత్త కేసులు నమోదయ్యాయి.
కోవిడ్ కొత్త వేరియంట్ "ఒమిక్రాన్"కేసులు దేశంలో క్రమంగా పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అతికొద్ది రోజుల వ్యవధిలో 70 కి పైగా దేశాలకు విస్తరించిన ఈ వేరియంట్ మన దేశాన్ని కూడా
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచ దేశాలకు వణుకు పుట్టిస్తోంది. గతంలో బయటపడ్డ డెల్టా వేరియంట్ కంటే వేగంగా వ్యాపిస్తూ కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది.