Home » Omicron
బెంగళూరులో ఒమిక్రాన్ వేరియంట్ కలకలం రేపుతోంది. ఒమిక్రాన్ వేరియంట్ సోకిన వ్యక్తి కాంటాక్ట్స్ కు కూడా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. కాంటాక్టులో ఉన్న ఐదుగురికి కూడా పాజిటివ్ వచ్చింది.
దక్షిణాఫ్రికాలో వెలుగు చూసిన వేరియంట్ ప్రపంచ దేశాలకు విస్తరిస్తోంది. ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ భారత్‌లోకి ప్రవేశించింది. కర్నాటకలో రెండు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి.
తెలంగాణలో మాస్క్ ను తప్పనిసరి చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మాస్క్ ధరించకపోతే రూ. 1000 ఫైన్ విధిస్తామని హెచ్చరించింది. ఒమిక్రాన్ ముప్పుతో మాస్క్ తప్పనిసరి.
ఒమిక్రాన్‌పై అమెరికా కీలక నిర్ణయం
ప్రపంచానికి కునుకులేకుండా చేస్తున్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌ను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టంచేశారు
ఒమిక్రాన్ ప్రపంచదేశాలను చుట్టుముట్టేస్తుంది. ఇప్పటివరకు లేని దేశాల్లో కూడా ఒమిక్రాన్ వ్యాపిస్తుంది.
ప్రస్తుతం ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న కరోనా కొత్త వేరియంట్ "ఒమిక్రాన్" గురించి మరో ముఖ్యమైన విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. గత నెల 24న దక్షిణాఫ్రికా ప్రకటించే వరకు ఈ వేరియంట్
డిసెంబర్ 15 నుంచి అంతర్జాతీయ విమానాల సేవలను పూర్థిస్థాయిలో పునరుద్ధరించాలనే నిర్ణయం అమలును వాయిదా వేస్తున్నట్లు బుధవారం పౌర విమానయాన నియంత్రణ సంస్థ(డీజీసీఏ)ప్రకటించింది.
కొవిడ్-19 వేరియంట్ ఒమిక్రాన్ నుంచి చాలా పెద్ద సంఖ్యలో భారతీయుల్ని రక్షించుకోవచ్చని, భయపడాల్సిన అవసరం లేదని చెబుతున్నారు ప్రముఖ వైరాలజిస్ట్ డాక్టర్ షాహిద్ జమీల్............
ఒమిక్రాన్ భయంతో ఇండియాలో ఉన్న వివిధ దేశాల ప్రజలు తిరిగి సొంత దేశాలకు వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఒక్కసారిగా తాకిడి పెరగడంతో విమాన ప్రయాణ చార్జీలు భారీగా పెరిగాయి.