Home » One Nation One Election
జమిలి ఎన్నికలపై కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది.
ఈ అంశాన్ని కొలిక్కి తెచ్చేందుకు రామ్ నాథ్ కోవింద్ కమిటీని ఏర్పాటు చేశారు. వివిధ అంశాలను పరిశీలించిన కమిటీ.. అందరితో చర్చలు జరిపి నివేదికను సిద్ధం చేసింది.
లోక్సభ, అన్ని అసెంబ్లీలు, స్థానిక పంచాయతీలు, మున్సిపాలిటీలకు కూడా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు మోదీ ప్రభుత్వం సెప్టెంబర్ 2న ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ నేతృత్వంలో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై కమిటీ సభ్యులు చర్చించారు. జమిలి ఎన్నికలపై వాటాదారులు, రాజకీయ పార్టీల నుంచి సలహాలు, సూచనలు తీసుకోవాలని నిర్ణయించారు.
జనవరిలో అయోధ్యలో రామమందిరం ప్రారంభం ఉందని.. తర్వాత బడ్జెట్ సెషన్ నిర్వహించాల్సి ఉంటుందని, మార్చి, ఏప్రిల్లో విద్యార్థులకు పరీక్షలు..
హీట్ పెంచుతున్న కేంద్రం 'జమిలి' ప్రయత్నాలు
మరో ఆర్నెల్లలో సార్వత్రిక ఎన్నికలు జరగాల్సిన సమయంలో ఆగమేఘాల మీద జమిలి దిశగా అడుగులు వేస్తోంది మోదీ ప్రభుత్వం.
బీజేపీ నాయకుడు, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ 'ఒక దేశం-ఒకే ఎన్నికల'కు మద్దతు ఇచ్చారు. ఇది ప్రజాస్వామ్య శ్రేయస్సు, స్థిరత్వాన్ని నిర్ధారిస్తుందని అన్నారు
సమాఖ్య, ఏక కేంద్ర వ్యవస్థల సమ్మేళనమైన భారత్లో ఒకేసారి లోక్సభ, అన్ని రాష్ట్రాల ఎన్నికలు జరిగితే ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని బీజేపీ అంటోంది.
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ కమిటీని ఏర్పాటు చేయడం గమనార్హం. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి శుక్రవారం కమిటీ ఏర్పాటు గురించి వెల్లడించారు.