-
Home » OnePlus Nord CE 4 Lite
OnePlus Nord CE 4 Lite
అమెజాన్‌లో వన్‌ప్లస్ 5G ఫోన్‌పై ఊహించని డిస్కౌంట్.. ఇంత తక్కువకే వస్తుంటే అసలు వదులుకోవద్దు!
OnePlus Nord CE 4 Lite : కొత్త స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ CE 4 లైట్ ఫోన్ తగ్గింపు ధరకే పొందవచ్చు. ఈ డీల్ ఎలా పొందాలంటే?
రూ. 20వేల లోపు ధరలో బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు ఇవే..
Best Camera Phones : ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్, రియల్‌మి పి1, మోటో జీ85 ఫోన్లు అద్భుతమైన కెమెరా ఫీచర్లతో అందుబాటులో ఉన్నాయి. ఇందులో మీకు నచ్చిన ఫోన్ ఎంచుకుని కొనేసుకోవచ్చు.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్‌పై భారీ డిస్కౌంట్.. ఫీచర్ల కోసమైనా కొనేసుకోవచ్చు!
OnePlus Nord CE 4 Launch : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 ప్రారంభ ధర రూ. 24,999తో వస్తుంది. వన్‌ప్లస్ వెబ్సైట్ రిటైల్ ధరలో మాత్రమే జాబితా అయింది. కానీ, ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, వన్‌కార్డ్ క్రెడిట్ కార్డ్‌పై రూ. 3వేల తగ్గింపు ఆఫర్ అందిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ ఫోన్ వచ్చేస్తోంది.. భారత్‌లో ధర, స్పెషిఫికేషన్లు ఉండొచ్చుంటే?
OnePlus Nord CE 4 Lite 5G : వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 80డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీతో సపోర్ట్ చేసే 5,500mAh బ్యాటరీని అందించనుంది. ఈ ఫోన్ వన్‌ప్లస్ 12ఆర్ మాదిరిగానే ఆక్వా టచ్ టెక్నాలజీని కలిగిన 120Hz అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ 5జీ వచ్చేస్తోంది.. ఈ నెల 24నే లాంచ్.. కీలక స్పెషిఫికేషన్లు ఇవే!
OnePlus Nord CE 4 Lite 5G : రాబోయే వన్‌ప్లస్ నార్డ్ ఫోన్ జూన్ 24న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ కొత్త వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ గత వెర్షన్ పోలిస్తే ఎక్కువ బ్యాటరీ లైఫ్, ఛార్జింగ్ స్పీడ్, మెరుగైన ఫొటోగ్రఫీ సామర్థ్యాలను అందిస్తుంది.
వన్‌ప్లస్ నార్డ్ సీఈ 4 లైట్ ఫోన్ వచ్చేస్తోంది.. ఈ నెల 18నే లాంచ్.. ఏయే ఫీచర్లు ఉండొచ్చుంటే?
OnePlus Nord CE 4 Lite Launch : వన్‌ప్లస్ ఇంకా నార్డ్ సీఈ 4 లైట్ ఎలాంటి వివరాలను వెల్లడించలేదు. అయితే, ఈ ఫోన్ ఏడాది ప్రారంభంలో చైనాలో లాంచ్ అయిన ఒప్పో కె12ఎక్స్ రీబ్రాండెడ్ వెర్షన్ కావచ్చునని పుకార్లు సూచిస్తున్నాయి.