Home » opening match
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది.
ఐపీఎల్ సీజన్ 14లో భాగంగా ముంబై, బెంగళూరు జట్ల మధ్య ఆరంభ మ్యాచ్ జరుగుతోంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన ముంబై జట్టు మూడు వికెట్లు కోల్పోయింది.
ఐపీఎల్ సీజన్ 14 ఆరంభ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ తొలి వికెట్ కోల్పోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ రనౌట్ అయ్యాడు. యజువేంద్ర చాహల్ బౌలింగ్ లో కోహ్లీ రోహిత్ ను రనౌట్ చేశాడు.
ఐపీఎల్ 14వ సీజన్ మొదలైంది. తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్స్ ముంబయి ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తలపడేందుకు సిద్ధమయ్యాయి.
కాసేపట్లో ఐపీఎల్ 14వ సీజన్‌కు తెరలేవనుంది. డిపెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, ఆర్సీబీ మధ్య మ్యాచ్ జరుగనుంది. స్పోర్ట్ జర్నలిస్ట్ సంజనా గణేషన్‌ను పెళ్లి చేసుకున్న బుమ్రా నూతనోత్సాహంతో ఐపీఎల్‌కు సిద్ధమయ్యాడు.