-
Home » Oppo Find X9
Oppo Find X9
తగ్గేదేలే.. ఆపిల్ ఐఫోన్ 17 కన్నా తోపు ఫీచర్లతో 7 ఆండ్రాయిడ్ ఫోన్లు.. మీ బడ్జెట్ ధరలోనే..!
Android Phones : ఆండ్రాయిడ్ ఫోన్ కొనాలా? ఐఫోన్ 17 కొనాలా? 2026లో అద్భుతమైన ఫీచర్లతో ఆండ్రాయిడ్ ఫ్లాగ్షిప్ ఫోన్లు లభ్యమవుతున్నాయి.. ఇందులో ఏ ఫోన్ కొంటే బెటర్ అనేది ఇప్పడు చూద్దాం..
సై అంటే సై.. Iphone 17కి పోటీ ఇచ్చే 5 ఆండ్రాయిడ్ ఫోన్లు.. ఫీచర్లలో ఆపిల్ తో ఢీ అంటే ఢీ..
Latest Mobile Phones : ఐఫోన్ 17 కొనడం కన్నా ఆండ్రాయిడ్ ఫోన్లను కొనసుకోవడం బెటర్. ప్రస్తుతం భారతీయ మార్కెట్లో ఐఫోన్ 17కు మించిన 5 స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి..
వారెవ్వా.. కిర్రాక్ ఫీచర్లతో ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేసింది.. ధర ఎంతో తెలిస్తే వెంటనే కొనేస్తారు..!
Oppo Find X9 Series : ఒప్పో ఫైండ్ X9 సిరీస్ లాంచ్ అయింది. అద్భుతమైన ఫీచర్లతో ఒప్పో ఫైండ్ x9, ఫైండ్ x9 ప్రో సిరీస్ అందుబాటులో ఉంది. ఫీచర్లు, ధర ఎంతంటే?
ఒప్పో ఫ్యాన్స్‌కు సూపర్ గుడ్ న్యూస్.. ఈ నెల 18నే ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోంది.. ఫీచర్లు మాత్రం కేక.. ధర ఎంత ఉండొచ్చంటే?
Oppo Find X9 Series : ఒప్పో నుంచి సరికొత్త సిరీస్ రాబోతుంది. ఒప్పో ఫైండ్ X9 సిరీస్ అద్భుతమైన ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది. ఈ నెల 18న భారత మార్కెట్లో లాంచ్ కానుంది. పూర్తి వివరాలివే..
కొత్త ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోందోచ్.. లాంచ్ డేట్, కీలక స్పెషిఫికేషన్లు, ధర వివరాలివే..
Oppo Find X9 Series : కొత్త ఒప్పో ఫైండ్ X9 సిరీస్ వచ్చేస్తోంది. లాంచ్ డేట్, స్పెషిఫికేషన్లు, ఇతర కీలక ఫీచర్ల వివరాలు లీక్ అయ్యాయి.