Home » Opposition parties
పార్లమెంటు ప్రత్యేక సమావేశాల ఎజెండాపై పూర్తి స్థాయి స్పష్టత ఇవ్వకపోవడంపై విపక్షాలు పెదవి విరుస్తున్నాయి. కేంద్రం తొలి రెండు రోజుల ఏజెండాపై మాత్రమే క్లారిటీ ఇవ్వడంపై విపక్షాల అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
లండన్‌లో జరిగిన భారత సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే పెళ్లికి లలిత్ మోడీ హాజరు కావడం విమర్శలకు దారి తీసింది. భారత చట్టం నుంచి తప్పించుకుని తిరుగుతున్న వ్యక్తిని ఈ వివాహానికి ఎలా గెస్ట్‌గా పిలిచారంటూ ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి.
పాట్నాలో జరిగిన సమావేశానికి మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ వాదనలు వినిపించారు. ఢిల్లీలో జరిగిన సమావేశం లక్ష్యం చేరుకోలేదని ఇరువురు నేతలు అన్నారు. పాట్నా జేపీ ఉద్యమ భూమని, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనే సందేశాన్ని అక్కడి నుంచి అందిస్తామన్నారు
అయితే విపక్షాలు డివిజన్ కు పట్టుబట్టడంతో రెండో సారి ఓటింగ్ నిర్వహించారు. ఓటింగ్ సమయంలో టెక్నికల్ సమస్య తలెత్తడంతో రాజ్యసభ సభ్యులు స్లిప్ ల ద్వారా ఓటు వేశారు. ఇక ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతి ఆమోదం కోసం పంపనుంది.
విపక్ష కూటమికి వ్యతిరేకంగా మాట్లాడేందుకు ప్రధాని మోదీ రాజస్థాన్‌కు వెళుతున్నారని, అయితే మణిపూర్‌లో హింస, మహిళలపై జరుగుతున్న అకృత్యాలపై సభలో మాట్లాడేందుకు ఆయనకు సమయం లేదని రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్ ఖర్గే అన్నారు
మణిపూర్ పై పార్లమెంట్ లో చర్చ జరిగేందుకు గల పలు మార్గాలను నేతలు పరిశీలించారని, అవిశ్వాసం అనేది అత్యుత్తమ మార్గమని అనుకున్నారని విపక్ష కూటమి వర్గాలు వెల్లడించాయి.
మోదీ సర్కార్ ను గద్దే దించడమే లక్ష్యంగా పోరాడేందుకు విపక్షాలు ఏకమవుతున్నాయి. ఇందుకోసం ఐక్యంగా పోరాడేందుకు నిర్ణయించిన నేతలు ఎన్నికల కార్యాచరణ, పొత్తులపై చర్చించేందుకు మిత్ర పక్షాలతో కలిసి వరుస సమావేశాలు నిర్వహిస్తున్నారు.
బ్రాహ్మణ, బనియా ప్రధానమంత్రులు పోయారని, ప్రధానమంత్రి నరేంద్రమోదీతో ఓబీసీలకు కూడా ప్రధాని పదవి దక్కినట్టైందని, ఇప్పుడు సమయం దళితులదని, మాయావతిని ప్రధానిగా ప్రకటించి, ఆమెకు మద్దతుగా విపక్షాలు నిలబడాలని ఆయన కొద్ది రోజుల క్రితం అన్నారు
వాస్తవానికి బీజేపీకి వ్యతిరేకంగా కూటమి ప్రయత్నాలు ఎప్పటినుంచో జరుగుతున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీకి అంతటి ప్రాధాన్యత లేకుండా, మొత్తంగా స్థానిక పార్టీల ఒప్పందంతోనే ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వినిపించాయి. కారణం, కూటమి ప్రయత్నాల్లో ఉన్న
దాదాపు 18 విపక్ష పార్టీలు ఈ సమావేశంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది.