Home » Organic Farming
Organic Farming : వ్యవసాయరంగం పర్యావరణ మార్పులతో పాటు విపరీతమైన చీడపీడల వల్ల కునారిల్లుతోంది. వీటికితోడు రుతుపవనాలు దోబూచులాట కారణంగా, అతివృష్టి, అనావృష్టి పరిస్థితులు రైతన్నల నడ్డవిరుస్తున్నాయి.
ప్రకృతి విధానంలో సాగుచేస్తూ.. పెట్టుబడి తగ్గించుకుంటూ.. అధిక లాభాలను పొందుతున్నారు. ఈ విధానాలనే పాటిస్తూ.. ప్రకాశం జిల్లాలో ఓ రైతు మామిడిలో అంతర పంటలు సాగుచేసి ప్రతిరోజు ఆదాయాన్ని గడిస్తున్నారు.
Nature Farming : వినియోగదారుడికి అందించే లక్ష్యంతో సాగులో దూసుకుపోతున్నారు. ప్రకృతి వ్యవసాయంతో 30కి పైగా వివిధ రకాల పంటలు, కూరగాయలు సాగుచేస్తూ లాభాలు ఆర్జిస్తున్నారు.
విత్తిన దుంపలను నాటేటప్పుడు మొలకెత్తిన భాగాలు పైకి ఉండేలా నాటాలి. మొలకెత్తిన మొలకలు విరిగి పోకుండా విత్తన కొమ్ములను విత్తడానికి 10 రోజుల ముందు మంచి నీటిలో 24 గంటలు నానబెట్టడం వల్ల మంచి మొలక శాతం వస్తుంది.
పెరుగుతున్న జనాభా వల్ల ఆహార ఉత్పత్తులకు డిమాండ్ పెరిగింది. మార్కెట్లో ఆహారకొరతను తీర్చేందుకు... అధిక దిగుబడుల కోసం ఎరువులు, క్రిమిసంహారక మందులు విచ్చలవిడిగా వాడుతుండడంతో నేల కలుషితమవుతుంది. దీంతో దిగుబడులు భారీగా పడిపోతున్నాయని పేర్కొ�
రైతులు ప్రకృతి వ్యవసాయ పద్దతులను అవలంభించడం మొదలుపెట్టారు. కషాయాల తయారీతో పాటు జీవామృతం వంటి ప్రకృతి ఎరువులను తయారు చేస్తూ.. అధిక దిగుబడులను సాధిస్తున్నారు.
ఈ పద్ధతి పంటను బట్టి, పంట కాలాన్ని బట్టి మారుతూ వుంటుంది. తక్కువ కాలవ్యవధి పంటలలో 1 నుంచి 15 కిలోల జీవన ఎరువును 40-60 కిలోల బాగా కుళ్ళిన వశువుల ఎరువుతో కలిపి ఒక ఎకరం పొలానికి వాడుకొనవచ్చును.
మొక్కలకు అవసరమైన ప్రధాన పోషకాలలో నతజని అత్యంత ముఖ్యమైనది. నత్రజని సమృద్ధిగా ఉన్న నేలలో మొక్కలు ధృడంగా మరియు పచ్చగా పెరుగుతాయి. మొక్కలో ప్రోటీన్ల ఉత్పత్తికి ఇది అత్యంత అవసరం.
అల్లం సాగుకు అన్ని ప్రాంతాలు అనుకూలం కావు. తేమతో కూడిన వేడి వాతావరణం అల్లంసాగుకు అత్యంత అనుకూలం. పాక్షికంగా నీడ వున్న ప్రాంతంలో కూడా అల్లం పెరుగుదల ఆశాజనకంగా వుంటుంది. 19 నుంచి 28 డిగ్రీల ఉష్ణోగ్రత ఉన్న వాతావరణంలో పంట పెరుగుదల ఆశాజనకంగా వుంటు�
హైదరాబాద్ లాంటి నగరాలు, ఇతర పట్టణాల్లో ఆర్గానిక్ ఉత్పత్తులకు ఎంతో డిమాండ్ ఉంది. రసాయనాలతో పండిన ఉత్పత్తులకంటే కాస్త ధర ఎక్కువైన.. వినియోదారులు కొనుగోలు చేస్తున్నారు.చాలామంది రైతులు కృత్రిమ ఎరువులు, క్రిమిసంహారక మందులను వాడి డబ్బుతో పాట